“పూకీ”: ఇదేం టైటిల్ రా నాయనా? వైరల్ అవుతున్న కొత్త సినిమా

తమిళంలో ఇటీవల ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అక్కడి సినిమాలకు పెట్టే టైటిల్స్‌ ఒక్క రాష్ట్రానికి కాకుండా, నేరుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేలా, పాన్-ఇండియా లెవెల్‌లో ఉండేలా చూస్తున్నారు. పేరు విన్న వెంటనే సోషల్ మీడియాలో హడావుడి అయ్యేలా, క్యూరియాసిటీ పెంచేలా…

తెలుగులోనే టైటిల్ సమస్య, తమిళంలో క్లియర్ అయ్యినట్లే

ఒకే టైటిల్ తో ఇద్దరు హీరోలు రెండు సినిమాలను ఒకే సారి ప్రకటించడం తమిళ,తెలుగు సినీ వర్గాల్లో దుమారం రేపింది. శివ కార్తికేయన్, విజయ్ ఆంటోని నటించిన సినిమాలకు పరాశక్తి అనే టైటిల్ అనౌన్స్ ఇచ్చారు. ఈ రెండు సినిమా టీమ్స్…

వివాదం: ఒకే టైటిల్ తో ఇద్దరు హీరోలు ఫస్ట్ లుక్ లు రిలీజ్

ఇద్దరు తమిళ హీరోలు టైటిల్ కోసం యుద్దం ప్రకటించుకున్నారు. ఇద్దరూ తమ సినిమాలకు ఒకే టైటిల్‌‌‌‌ను ఖరారు చేసి ప్రమోషన్ మెటీరియల్ రిలీజ్ చేసారు. కొద్ది గంటల వ్యవధిలో రెండు సినిమాల టైటిల్స్‌‌‌‌ను ఫస్ట్ లుక్‌‌‌‌తో సహా విడుదల చేశారు. దాంతో…