ఫ్లాప్ తో ఆగిపోతాడనుకున్నారా? లోకేష్ లైనప్ విన్నాక షాక్ అవ్వాల్సిందే!

తమిళ్‌లోనూ, తెలుగులోనూ స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ ఉన్న డైరెక్టర్ ఎవరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు – లోకేష్ కనగరాజ్ . ఖైది , మాస్టర్ , విక్రమ్ , లియో సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి, టాలీవుడ్, కొలీవుడ్ రెండింట్లోను…

ఇది ట్రోలింగ్ కాదు, డైరక్టర్ పై డైరక్ట్ గా పెట్రోలే

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పటివరకు 100% సక్సెస్ రేట్ తో దూసుకెళ్తున్నారు. కార్తీ హీరోగా వచ్చిన కైథి (2019), కమల్ హాసన్‌తో చేసిన విక్రమ్ (2022) — రెండు కూడా క్రిటికల్, బాక్సాఫీస్ లెవెల్‌లో గెలిచాయి. అతని ముందు సినిమా లియో…

విజయ్ చివరి సినిమా కి మలేషియాలో స్పెషల్ సర్‌ప్రైజ్!

తలపతి విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించడంతో, ఆయన నటిస్తున్న "జన నాయకుడు (Jana Nayagan)" మూవీపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇది ఆయన చివరి సినిమా కావచ్చని ఇండస్ట్రీలో టాక్, ఇక ఇప్పుడు మరో హైప్ న్యూస్…

త్రిష పెద్ద ముదురా…రూమర్స్ తో కెరీర్ నిలబెట్టుకుంటోందా?

సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి వాస్తవాలకంటే ఎక్కువగా హైలైట్ అవుతుంటాయి. వాటిలో నిజమెంతో తెలీదు కానీ, కొన్ని రూమర్స్ సెలబ్రిటీల కెరీర్‌ను బజ్‌లో ఉంచేందుకు ఉపకరిస్తాయి. డిక్లైన్‌లో ఉన్న నటీనటులు — కావాలనే కొన్ని పర్సనల్ రూమర్స్‌ను లైవ్‌లో ఉంచుతారు. కొన్నిసార్లు…

ఓటింగ్‌కి రిజల్ట్ వచ్చేవరకు విజయ్ రిటైర్మెంట్ పెండింగ్!!

తమిళ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి ను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన నటిస్తున్న జననాయకన్ (తెలుగులో జననాయకుడు) సినిమానే చివరిదని ప్రచారం సాగింది. అయితే తాజా సమాచారం…

షాక్: కేవలం ఆ సీన్ కు మాత్రమే తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్న విజయ్

సాధారణంగా సినిమా రీమేక్ రైట్స్ అంటే మొత్తం సినిమా కథ, సీన్స్ అన్నీ తీసుకుంటారు కదా. కానీ ఈసారి మాత్రం చాలా అరుదైన విషయం జరిగింది. తమిళ స్టార్ హీరో విజయ్, బాలకృష్ణ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’లోని ఓ ప్రత్యేక…

విజయ్ కొత్త చిత్రం లీక్, బాలయ్య ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు, కారణం?

బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ హిట్ చిత్రం డాకు మహారాజ్కి ముందు, ఆయనకు ఎన్నో సాలిడ్ హిట్స్ ఉన్నాయి. వాటిలో భగవంత్ కేసరి కూడా ఒకటి, ఇది కూడా పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు, ఈ చిత్రం తమిళ స్టార్ హీరో…

ఇండస్ట్రీకి షాక్ ఇస్తున్న ‘జన నాయగన్’ రైట్స్ – ఈ భారీ డీల్ వెనుక అసలు మేటరేంటి?

తమిళ స్టార్ విజయ్‌ (Vijay) హీరోగా దర్శకుడు హెచ్‌. వినోద్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జన నాయగన్‌’ (Jana Nayagan). వచ్చే ఏడాది జనవరి 9న (Jana Nayagan Release Date) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. రాజకీయాల్లోకి వెళ్లిన విజయ్‌…

షాకింగ్ రేటుకు విజయ్ ‘జన నాయగన్‌’ ఓటిటి డీల్

తమిళ సూపర్ స్టార్ విజయ్‌ (Vijay) హీరోగా దర్శకుడు హెచ్‌. వినోద్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జన నాయగన్‌’ (Jana Nayagan). ఎప్పుడెప్పుడా? అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన విడుదల తేదీని చిత్ర టీమ్ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి…

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు హీరో విజయ్‌ కౌంటర్‌

ద్రవిడ ఉద్యమ నేత, తమిళ సామాజికవేత్త పెరియార్‌పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తమిళ స్టార్ హీరో , తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్‌ స్పందించారు. తమిళ భాషను పెరియార్‌…