ట్యూన్ నచ్చలేదట! ‘విశ్వంభర’లో ఐటెం సాంగ్‌పై మెగాస్టార్ స్ట్రిక్ట్ కాల్!
తన సినిమాపై పూర్తి కమాండ్… ప్రతి డీటెయిల్ పట్ల స్పష్టమైన విజన్ – చిరంజీవి వర్క్ స్టైల్ ఇలానే ఉంటుంది. కథనంపై పట్టు, ఫైట్స్‌లో ఫినిషింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌లో వెర్సటిలిటీ – అన్నింటినీ దగ్గర నుంచే పర్యవేక్షిస్తూ, ఫైనల్ ఔట్‌పుట్ తన…
