‘వ్యూహం’ నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్ – 4.5 కోట్ల అప్పు వివాదం కలకలం
‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకుని, అనంతరం విజయవాడకు తరలించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో దాసరి కిరణ్ బంధువు గాజుల మహేశ్…
