మెగా ఫ్యాన్స్‌కి సంతోషకరమైన వార్త! బ్లాక్‌బస్టర్ అయిన "వాల్తేరు వీరయ్య" కాంబో మళ్లీ కలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర)తో కలిసి పని చేయబోతున్నారు. ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనుంది.…
