“మనీ హైస్ట్”కు వారసుడా? – నెట్‌ఫ్లిక్స్ కొత్త స్పానిష్ బ్లాక్‌బస్టర్ సీక్రెట్స్!
మాడ్రిడ్ ఔట్‌స్కర్ట్స్‌లోని ఓ భారీ స్టూడియోలో, టెలివిజన్ ఇండస్ట్రీ స్టార్‌లతో కిక్కిరిసిన వాతావరణంలో నెట్‌ఫ్లిక్స్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. తన గ్లోబల్ హిట్ "మనీ హైస్ట్" కి వారసుడి కోసం కొత్త ప్రయోగం చేస్తోంది. ఈ శుక్రవారం విడుదల…

