‘గేమ్ ఛేంజర్’ ని చాలా చోట్ల తీసేసి, ఆ సినిమా వేసేస్తున్నారు
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేసిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’.సంక్రాంతి కానుకగా రూపొంది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలిరోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. నెగిటివ్…
