పుష్ప 2 నచ్చనివాళ్లకు ‘గాంధీ తాత చెట్టు’
పుష్ప 2 చిత్రంతో సూపర్ సక్సెస్ కొట్టిన దర్శకుడు సుకుమార్ త్వరలో పుత్రికోత్సాహాన్ని అనుభవించబోతున్నారు. ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి తెరంగేట్రం చేస్తున్న గాంధీ తాత చెట్టు ఫిబ్రవరి 24 థియేటర్లలో విడుదల కానుంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ…
