థియేటర్ దగ్గర పొట్టేలు బలి.. మెన్షన్ హౌస్ తో అభిషేకం., బాలయ్య ఫ్యాన్స్ పై కేసు
నందమూరి బాలకృష్ణ (Bala Krishna) నటించిన ‘డాకు మహారాజ్’ (Daku maharaj) మూవీ విడుదల రోజు ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఏపీలో బెనిఫిట్ షోలకు థియేటర్ల వద్ద అభిమానులు రచ్చ రచ్చ చేసారు. ఇక తిరుపతిలో అయితే బాలయ్య అభిమానుల…
