Month: April 2025

దుల్కర్ సాయింతో కేరళలో రచ్చ చేయనున్న నాని

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ వేసవి కానుకగా మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఇక హిట్ ఫ్రాంచైజీలో ఈ…

ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ ఖరీదు, మా రెండు నెలల జీతం

రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్‌కు వెళ్లాడు. ఈ వెకేషన్‌లో ఆయన బస చేసిన హోటల్ స్టాఫ్ ఆయనతో కలిసి ఒక ఫోటో దిగారు. ఆ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన షర్టు ఎట్రో కంపెనీదని…

ప్రభాస్ ఫౌజీకి షాకింగ్ బడ్జెట్, ఇంత పెడితే ఎంతరావాలిరా అయ్యా?

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఫౌజీ షూటింగ్ ను ప్రారంభించాడు. ఈ చిత్రం స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగుతుంది…

‘కోర్ట్’ సినిమాపై నటుడు శరత్ కుమార్ ఇంట్రెస్టింగ్ రివ్యూ!

కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ మూవీ థియేటర్లలోనే కాదు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోనూ సంచలనాలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రియదర్శి ఓ లాయర్ గా నటించిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. పోక్సో చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ…

AI స్టూడియోకి దిల్ రాజు శ్రీకారం!

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dilraju) మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. మారుతున్న సాంకేతికతను సినీ రంగానికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏఐ పవర్‌ మీడియా కంపెనీని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మే 4న వెల్లడించనున్నట్లు తెలుపుతూ ఓ వీడియో విడుదల…

వివాదంలో సన్ని డియోల్ ‘జాట్’.. ఆ సీన్ పై క్త్రైస్తవులు అభ్యంతరం

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం జాట్(Jaat Movie). ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించారు. తెలుగు సినిమా కథతో తెరకెక్కించడంతో…

నా సినిమా ఐదేళ్ల తర్వాత అది అర్థమౌతుంది, అందుకే ఇప్పుడు ప్లాఫైంది

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అన్నా ఆయన డైరక్ట్ చేసిన సినిమాలన్నా మన తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. చాలా ఏళ్ల కితమే అడ్వాన్స్డ్ సినిమాలు తెరకెక్కించిన హీరో కం దర్శకుడు ఉపేంద్ర కాగా తన నుంచి…

మోసపోయానంటూ ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి, ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్

నిర్మాత నిరంజన్ రెడ్డి ‘హనుమాన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత “డార్లింగ్” వంటి ఇతర చిత్రాలను నిర్మించినప్పటికీ, “డబుల్ ఇస్మార్ట్” వంటి చిత్రాలను పంపిణీ చేసినప్పటికీ, నిరంజన్ రెడ్డి ప్రధానంగా బ్లాక్ బస్టర్ చిత్రం “హనుమాన్”…

హీరో రెమ్యునరేషన్ కక్కమంటూ పంచాయితీ?

డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్‌ చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకొని ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు స్టార్‌ బాయ్‌ సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda). హ్యాట్రిక్‌ హిట్‌ కోసం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జాక్‌’తో రీసెంట్…

‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ నిర్మాతలకు ఇళయరాజా నోటీసులు: రూ.5 కోట్ల డిమాండ్‌

‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly) నిర్మాతలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) లీగల్‌ నోటీసులు పంపారు. గతంలో తాను స్వరాలు సమకూర్చిన మూడు పాటలను ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’లో అనుమతి లేకుండా రీ క్రియేట్‌ చేశారని నోటీసుల్లో…

పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్

సింగపూర్ లో చికిత్స అనంతరం కుమారుడిని తీసుకొని హైదరాబాద్ వచ్చిన పవన్ ను సోమవారం సాయంత్రం అల్లు అర్జున్ కలిశారు. స్వయంగా ఇంటికి వెళ్లి పవన్ ని కలిసిన బన్నీ.. మార్క్ శంకర్ యోగక్షేమాలు అడిగి, దాదాపు గంటసేపు అక్కడే ఉన్నారు.…

మైత్రీ మూవీస్, మూడు భాషల్లోనూ మూడు సూపర్ హిట్స్

ఇండియన్ సినిమా ఓ పాన్-ఇండియా ఫినామెనన్‌గా మారిపోతున్న నేపథ్యంలో, భాషా పరిమితులు లేకుండా బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందించడం చాలా అరుదైన విషయం. అలాంటి అరుదైన విజయాన్ని సాధించిన ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్. ఒకే సమయంలో తెలుగు, తమిళం, హిందీ…