Month: April 2025

‘స్లమ్‌డాగ్’ డైరక్టర్ నుంచి హారర్ బ్లాస్ట్! ఈ ట్రైలర్ చూస్తే రాత్రి నిద్రపట్టదు!

ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు డానీ బాయిల్ మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2008లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించారు డానీ బాయిల్. 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఆ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.…

క్షమించండి అంటూ నజ్రియా నజీమ్ ఎమోషనల్ నోట్, అసలేమైంది

నానితో అంటే సుందరానికి అనే సినిమా చేసిన నజ్రియా నజీమ్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూంటుంది.…

ఓటీటీలోకి ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’: స్ట్రీమింగ్‌ డిటేల్స్

మోహన్‌లాల్‌ (Mohanlal) హీరోగా నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) తెరకెక్కించిన ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ (L2: Empuraan) సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య బాక్సాఫీసు వద్ద రికార్డులు నెలకొల్పిందీ చిత్రం .…

డ్రగ్స్‌ రైడ్‌.. కిటికీలోంచి దూకి పారిపోయిన నటుడు

మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో (Shine Tom Chacko) ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్. ఆయన చేసిన పనికి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో నార్కోటిక్‌ పోలీసుల టీమ్ అక్కడ…

జపాన్ లో ఎన్టీఆర్‌ పై రాజమౌళి ప్రశంసలు వర్షం

ఎన్టీఆర్‌పై (NTR) ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎప్పుడూ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి ఆయన ఎన్టీఆర్ లో నటుడుని మెచ్చుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ డాక్యుమెంటరీ జపాన్‌లో విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా జపాన్‌ వెళ్లిన రాజమౌళి…

ఎన్టీఆర్ ‘ఓజెంపిక్’ మెడిసిన్ వాడుతున్నారా.. అసలేమైంది ?

రీసెంట్ గా ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లారు. దుబాయ్ లో హోటల్ స్టాఫ్ తో ఎన్టీఆర్ దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కనిపించిన విధానం అభిమానుల్లో ఆసక్తి, ఆందోళన కలిగిస్తోంది. ఎన్టీఆర్ స్లిమ్ లుక్…

‘దసరా’ విలన్ .. డ్రగ్స్ తీసుకుని నటితో అసభ్యకర ప్రవర్తన

నటులు తెరపై ప్రవర్తనకు, తెర వెనక ప్రవర్తనకు చాలా తేడా ఉంటుంది. నాని నటించిన దసరాతో తెలుగు పరిశ్రమకు దొరికిన విలన్ షైన్ టామ్ చాకో. మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన షైన్.. తన యాక్టింగ్‌తో తమిళ తంబీలను, టీఎఫ్ఐ ఆడియన్స్‌ను…

మెగా స్క్రీన్ మీద… మళ్లీ ‘స్టాలిన్’ మేజిక్!

గత కొద్ది కాలంగా వరస పెట్టి స్టార్ హీరోల చిత్రాలు రీరిలీజ్ లు అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మెగా స్టార్ చిత్రం రీరిలీజ్ కు రెడీ అవుతోంది. అవును చిరంజీవి నటించిన పవర్‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా ‘స్టాలిన్’.…

ప్రభాస్, ఎన్టీఆర్ లతో పాటు అడవి శేష్ కూడా

ప్రస్తుతం జపాన్ అనేది ఇండియన్ సినిమాకు మంచి మార్కెట్ గా తయారైంది. ముఖ్యంగా మన తెలుగు సినిమావాళ్లు అక్కడ సినిమా రిలీజ్ లు భారీగా చేస్తున్నారు. అక్కడ అభిమాన సంఘాలు కూడా మన హీరోలకు వెలుస్తున్నాయి. రీసెంట్ గా ఎన్టీఆర్ అక్కడ…

దేవిశ్రీ ప్రసాద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు సర్కార్ షాక్ ఇచ్చింది. విశాఖలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ కాన్సర్ట్ కు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. 19న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో దేవిశ్రీ ప్రసాద్ నేతృత్వంలో మ్యూజికల్…

మళ్లీ మొదలైన వివాదం: రాజ్‌తరుణ్ తల్లిదండ్రులను గెంటేసిన లావణ్య?

ఈ మధ్యన సైలెట్ గా ఉన్న హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కోకాపేటలో రాజ్ తరుణ్ ఇంట్లో నివసిస్తున్న లావణ్య వద్దకు అతని తల్లిదండ్రులు లగేజ్ తో సహా వెళ్లారు. ఇల్లు తమదంటూ…

తమన్నా ‘ఓదెల 2’ మూవీ రివ్యూ

ఓదెల గ్రామంలో ఎంతోమంది అమ్మాయిల మాన, ప్రాణాలు తీసిన తిరుపతి ఆత్మకి శాంతి కలగకూడదని ఊరివారంతా తీర్మానిస్తారు. దాంతో అతనికి ‘సమాధి శిక్ష’ అంటూ శవ సమాధి చేస్తారు. అలా సమాధిలో శిక్ష అనుభవిస్తున్న తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారి మళ్ళీ…