కాజల్ అగర్వాల్ గ్లామర్ తుపాన్! మాల్దీవుల్లో బికినీ బ్లాస్ట్! (ఫొటోలు)
ఈసారి కాజల్ అగర్వాల్ ఏకంగా మాల్దీవుల్లో బికినీ సోయగాలతో సోషల్ మీడియాను గజగజలాడించింది. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి ట్రాప్ తీసుకెళ్లిన ఈ బ్యూటీ, అలా గాలిలో ఒదిగిన సముద్రతీరంపై హొయలతో చిందులేసింది. హాట్ బికినీలో సముద్రపు కెరటాల కంటే…
