Month: November 2025

కమల్ హాసన్ బర్త్‌డే రోజున రజినీకాంత్ సర్‌ప్రైజ్?

‘జైలర్ 2’తో బిజీగా ఉన్న రజినీ, 2026 సమ్మర్‌కు భారీగా రానున్న ఈ సినిమా తర్వాత… ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ నుంచి మరో సెన్సేషనల్ టాక్ బయటకు వచ్చింది. రజినీ–కమల్ హాసన్ మల్టీ స్టారర్ కోసం కౌంట్‌డౌన్ మొదలైందట! కోలీవుడ్ సర్కిల్స్…

టాలీవుడ్ వైబ్‌ని తిరగరాసిన ‘శివ’… మళ్లీ థియేటర్లకు వస్తున్న కల్ట్ సునామి!

టాలీవుడ్ చరిత్రలో ‘శివ’ అంటే సినిమా కాదు… సిస్టమ్ షాక్. అక్కినేని నాగార్జున & రామ్ గోపాల్ వర్మ కలిసి చేసిన ఈ కల్ట్ క్లాసిక్ అప్పట్లో ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్ చేసింది.“సినిమా అంటే ఎలా తీస్తారు?”“హీరో అంటే ఎలా ఉంటాడు?”“బ్యాక్‌గ్రౌండ్…

‘పరాశక్తి’ నే నమ్ముకున్న శ్రీలీల, వేరే ఆప్షన్ ఏమీ లేదు మరి!?

టాలీవుడ్‌లో ఓ సమయంలో శ్రీలీల ఓ రేంజిలో దూసుకెళ్లింది. కానీ ఆ స్పీడు ఈ మధ్యన తగ్గింది. వరుస డిజాస్టర్స్‌తో కెరీర్ గేర్ స్లో అయిపోయింది. స్కంద, ఆదికేశవ, గుంటూరు కారం, ఎక్స్ ట్రాడినరి మ్యాన్, రాబిన్ హుడ్, జూనియర్.. ఇలా…

రష్మిక సునామీ! ‘ది గర్ల్‌ఫ్రెండ్’ రిలీజ్‌కి ముందే ₹21 కోట్ల డీల్ – వెనక అసలు కథ ఏంటి?

పాన్‌–ఇండియా స్టార్ రష్మిక మందన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మళ్లీ రుజువైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా థియేటర్లకు రాకముందే భారీ హడావుడి క్రియేట్ చేస్తోంది! ఇప్పుడు ఫిల్మ్ మార్కెట్ కష్టంగా ఉన్నప్పటికీ…ఈ మూవీ నాన్…

“మీకు రాజమౌళి.. సుకుమార్ కావాలా? ఒక హీరోని నేరుగా టార్గెట్ చేసిన బండ్లన్న!

బండ్ల గణేష్ అంటే మాటలో స్పీడు… పంచ్‌లో పిచ్చె. మైక్ పడితే మాటలు కాదు — మంటలు. వేదికపైకి అడుగుపెట్టగానే హాలు ఒక్కసారిగా నిశ్శబ్దం, జనం స్పీకర్లు లా చెవులు తిప్పేస్తారు. ఇలాంటి టైములోనే ‘కె.ర్యాంప్’ ఈవెంట్‌లో స్టేజ్ ఎక్కి మరోసారి…

మహేష్–రాజమౌళి షాకింగ్ ప్లాన్! ఈ దెబ్బతో కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుంది!

ప్రస్తుతం ఏ తెలుగు సినిమాకు దేశ వ్యాప్తంగా విపరీతమైన హైప్ ఉందో అదే సూపర్ స్టార్ మహేష్ బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రాజమౌళి ఏం చేస్తారు,చూపిస్తారు? మహేష్ బాబు గ్లోబల్ లెవెల్‌లో…

మెగాస్టార్‌ని లాక్ చేసిన బండ్ల గణేష్? రీ ఎంట్రీలో తొలి సినిమానే చిరుతోనా!

మెగాస్టార్ చిరంజీవి వయస్సు పెరిగినా, క్రేజ్ మాత్రం డౌన్ అవ్వటం లేదు! ఇప్పటికీ ఇండస్ట్రీలోని పెద్ద,చిన్నా నిర్మాతలు, కొత్త డైరెక్టర్లు చిరుతో ఒక్క సినిమా చేయాలంటే క్యూ కడుతున్నారు. ఆ క్రేజ్‌కి బ్రేక్ అంటూ లేదని మళ్లీ ఇంకొకసారి రుజువవుతోంది. ఇప్పుడు…

త్రివిక్రమ్ ఇందులోనూ వేలెట్టాడా…డిజాస్టర్ అయ్యిందే

మాస్ జాతర ప్రీమియర్స్ పూర్తయ్యేసరిగా టాక్ వచ్చేసింది. టైటిల్ మాస్, హైప్ మాస్, రవి తేజ ఎనర్జీ ఫుల్ పవర్ — కానీ స్క్రీన్ మీద మాత్రం ఏం జరగలేదు. రొటీన్ కథ, దారుణమైన పేసింగ్, అవుడ్ డేటెడ్ కమర్షియల్ ట్రీట్‌మెంట్……

“శంకరవరప్రసాద్ గారు” రిలీజ్ డేట్ లీక్ అయ్యిందా?

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అంచనాలు ఆకాశమే! ఈసారి కూడా అదేరేంజ్ హైప్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు” పై ఫ్యాన్స్ మాత్రమే కాదు, ట్రేడ్ కూడా ఫుల్ దృష్టి పెట్టింది. రిలీజ్ కాక చాలా…

రెండు రోజుల ముందే షోస్… రామ్ స్ట్రాటజీ ఏంటో తెలుసా?

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా మాస్‌ ఎంటర్‌టైనర్‌ “ఆంధ్ర కింగ్‌ తాలూకా”. ఈ సినిమాకు పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా, భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న.. ఈ మాస్‌…

రిలీజ్‌ కు ముందే బ్లాస్ట్ – షాకిచ్చేలా రష్మిక “ది గర్ల్‌ఫ్రెండ్”కు OTT, శాటిలైట్ డీల్స్ !

పుష్ప, యానిమల్ తర్వాత రష్మిక మందన్న రేంజ్ ఏంటో ఇంకోసారి ప్రూవ్ అయింది. అందం, ఆటిట్యూడ్, యూత్‌పుల్ కనెక్ట్ తో పాన్ ఇండియా మార్కెట్‌ని గెలుచుకున్న ఈ నేషనల్ క్రష్, సినిమాలు రిలీజ్‌ తర్వాతే కాదు రిలీజ్ ముందు కూడా ఇండస్ట్రీని…

ప్రతీ సారీ ఈ రచ్చేంటి రాజా? ‘ది రాజా సాబ్’ మళ్లీ వాయిదానా?

ప్రభాస్ హీరో తెరకెక్కుతోన్న ‘ది రాజా సాబ్’ రిలీజ్‌ డేట్‌ మీద మరోసారి సందేహాలు చుట్టుముడుతున్నాయి. మొదట ఏప్రిల్ 2024… తర్వాత సమ్మర్ 2025… అక్కడి నుంచి డిసెంబర్ 5, 2025… చివరకు జనవరి 9, 2026కి షిఫ్ట్ చేసిన ఈ…