సినిమా వార్తలు

ప్రమాదంలో ప్రభాస్ ‘ది రాజా సాబ్’, 218 కోట్ల కేసు?! ప్రొడ్యూసర్ ఏమంటున్నారు?

“Akhanda 2” అనుకోకుండా పోస్ట్‌పోన్ అయ్యింది. ఆ ఒక్క నిర్ణయం తెలుగుసినిమా ఇండస్ట్రీలో డామినో ఎఫెక్ట్ లా మారింది. వేలాది థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, ఆడియన్స్… అందరూ ఒక్కసారిగా అలర్ట్.

తర్వాత ఏ పెద్ద రిలీజ్ కి సమస్య రాబోతోంది?

ఇదే సమయంలో రూమర్లు పుడుతున్నాయి. అందులో ఒకటి Prabhas యొక్క The Raja Saab కూడా ఫైనాన్షియల్ ఇష్యూలలో చిక్కుకుంది! అని. 218 కోట్లు క్లియర్ చేయాలంటూ కేసు వచ్చింది! అని. ఇదీ పోస్ట్‌పోన్ అవుతుందా? సందేహం వచ్చేలా వార్తలు.

సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్స్, ఇండస్ట్రీ సర్కిల్స్ — ఈ ప్రశ్నే హాట్ టాపిక్.

రూమర్లకు స్ట్రాంగ్ రిప్లై: ప్రొడ్యూసర్ ముందుకొచ్చాడు

People Media Factory అధినేత TG విశ్వప్రసాద్, ఏ మాత్రం అటు ఇటు లేకుండా క్లియర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. “The Raja Saab కి ఉన్న అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఇంటర్నల్ ఫండ్స్‌తోనే క్లియర్ అయ్యాయి. ఏ పెండింగ్ లేదు. మిగిలిన ఇంటరెస్ట్ కూడా బిజినెస్ ఓపెన్ అయ్యేలోపే సెటిల్ అవుతుంది.

సింపుల్‌గా అంటే —
నో లీగల్ ప్రాబ్లమ్
నో ఫైనాన్షియల్ టెన్షన్
నో డేట్ మార్చే అవకాశం

జనవరి 9, 2025 – రిలీజ్ కన్ఫర్మ్.

అంతే కాదు…

విశ్వ ప్రసాద్ Akhanda 2 పరిస్థితిపై కూడా విమర్శించారు.

“ఇలాంటి లాస్ట్ నిమిషం డిస్టర్బెన్స్‌లు వేల మంది కుటుంబాల జీవనంపై ప్రభావం చూపుతాయి. ఇండస్ట్రీ మొత్తం దాని దెబ్బ తినాలి.”

ఆ మాటలు విన్న తర్వాత, ఇండస్ట్రీలో ఒక క్లారిటీ వచ్చింది — The Raja Saab ఎటువంటి హడావిడి ఇబ్బంది లేకుండా వస్తోంది.

ప్రబాస్‌తో హారర్–కామెడీ: కొత్త అటిట్యూడ్

ఈసారి ప్రబాస్ పూర్తిగా కొత్త షేడ్స్‌తో కనిపించబోతున్నాడు. సినిమా జానర్ కూడా ఇంట్రస్టింగ్: హారర్ + కామెడీ

Similar Posts