ఈ వారం ఓటిటిలో భారీగా 33 సినిమాలు రిలీజ్ – లిస్ట్
వేసవి మొదలైనప్పటి నుంచీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పై సినిమాలు, వెబ్ సిరీస్‌ల దాడి ఎక్కువైంది. థియేటర్ల పరిమితి, ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోయిన కారణంగా, సినిమా నిర్మాతలు డిజిటల్ రిలీజ్‌లనే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది సినిమా పరిశ్రమలో ఓ పెద్ద మార్పు ,…
