మోహన్ లాల్ చిత్రం వివాదం: భయపడ్డ సురేష్ గోపీ? తన పేరు తొలిగింపు
మోహన్ లాల్ ‘ ఎల్2 :ఎంపురాన్’ గత శుక్రవారం (మార్చి 28) విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కేరళలో కలెక్షన్స్ బాగున్నాయి. ఇప్పటివరకు కేరళలో మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా…
