Rajinikanth:రజనీ ‘కూలీ’తెలుగు రైట్స్ కు ఇంత డిమాండా?
హీరో రజనీకాంత్ (Rajinikanth)కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అయితే ఆ మధ్యన వరస ప్లాఫ్ లు పడటంతో కాస్త తగ్గినా జైలర్ సూపర్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. దాంతో ఆయన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో…
