కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ షాక్! – ఒక్క రోజులోనే 89Cr+ గ్రాస్
‘కాంతార’ మిస్టిక్ వరల్డ్ మళ్లీ తెరపైకి వచ్చింది… కానీ ఈ సారి మరింత శక్తివంతమైన రూపంలో! ‘కాంతార చాప్టర్ 1’ విడుదల రోజే ఆడియన్స్‌ని ఆధ్యాత్మికతలో ముంచేసి, బాక్స్ ఆఫీస్‌ను ఊచకోత కోశింది. ఓపెనింగ్ డే గ్రాస్: ₹89 కోట్లకు పైగా…
