Thandel: విమర్శలు పాలవుతున్న ‘తండేల్’ టికెట్ ధరలు పెంపు
నాగ చైతన్య తాజా చిత్రం తండేల్ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రటీమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా జరిగింది. ఎప్పటిలాగే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను…
