‘కే ర్యాంప్’ మూవీ రివ్యూ

కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) డబ్బున్న చెడిపోయిన కుర్రాడు. తల్లి లేకపోవటంతో తండ్రి (సాయికుమార్) పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు. ఫలితం? బుక్స్‌కి దూరం, బాటిల్‌కి దగ్గర. చదువంటే విసుగు, జీవితం అంటే జల్సా! “ఇలాగే కొనసాగితే పూర్తిగా పాడు అవుతాడు” అని…

ప్రదీప్ రంగనాథ్ “డ్యూడ్” రివ్యూ! – బోల్డ్ పాయింట్ కానీ బ్లర్ ఎగ్జిక్యూషన్!

మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్)కి పదవి కంటే పెద్దది పరువు. రాజకీయాల ప్రపంచంలో “ఇమేజ్” అంటే ఆయనకి ప్రాణం. ఆ ఇమేజ్‌కి ఒక్క గీత పడినా… ఆయన దానిని రక్తంతో తుడుస్తాడు. తల్లి లేకుండా పెరిగిన తన కూతురు కుందన (మమితా…

ప్రియదర్శి “మిత్ర మండలి” మూవీ రివ్యూ – కామెడీ పేరుతో వచ్చిన ట్రాజెడీ!

జంగ్లీపట్నం…ఆ ఉదయం పూట మైక్‌ గళం మ్రోగుతూంటుంది - “మన తుట్టేకులం బలం ఏమిటో చూపెట్టడానికి ఈసారి మన నాయకుడు ఎమ్మెల్యే అవుతాడు!” అని, అక్కడే నిలబడి ఉన్నాడు నారాయణ (వీటీవీ గణేశ్) - కులం అంటే పిచ్చి, గౌరవం అంటే…

‘ఆన్ ది రోడ్’ రివ్యూ: లడఖ్ మంచు మధ్య మంటలు రాజేసిన ప్రేమ కథ!

కొన్ని ప్రేమలు విడిపోయి ఎన్నాళ్లైనా గుండెల్లో మంటలు రేపుతూనే ఉంటాయి. అదే వరుణ్ పరిస్థితి. వరుణ్ (రాఘవ్ తివారీ) కెనడాలో ఉన్నా మనస్సు నిండా శృతి (స్వాతి మెహ్రా) జ్ఞాపకాలే. దాంతో గతాన్ని వదిలేయలేక ఇండియాకు తిరిగి వస్తాడు. అతనికి తెలియదు……

ధనుష్ “ఇడ్లీ కొట్టు” రివ్యూ

తన ఉన్న ఊళ్ళోనే ఇడ్లీ కొట్టు నడుపుతూ జీవితం నడిపిస్తూంటాడు శివ‌ కేశ‌వులు (రాజ్‌కిర‌ణ్‌). అతను ఆ ఇడ్లీ కొట్టు ని ప్రాణంగా చూస్తూంటాడు. ఇండ్లీలు ఎంతో రుచిగా వేస్తూంటాడు. ఇక ఆయన కొడుకు మురళీ (ధనుష్)కి చిన్న ఊరు భవిష్యత్తు…

‘ఓజీ’ మూవీ రివ్యూ: పవన్ కళ్యాణ్‌ మాస్ స్వాగ్ పీక్స్‌, కానీ …

ఓ భారత సైనికుడు జపాన్‌లో యుద్ధంలో మరణిస్తాడు. అతని కొడుకు ఓజెస్ గంభీర (పవన్ కళ్యాణ్) ను ఒక స్థానిక గ్యాంగ్‌స్టర్ పెంచుతాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాడు. కానీ ఒక రోజు ఆ స్థావరంపై శత్రువులు దాడి చేసి అందరినీ చంపేస్తారు.…

మారుతి ‘బ్యూటీ’ మూవీ రివ్యూ

విశాఖ వీధుల్లో ట్యాక్సీ డ్రైవ్ చేస్తూ లైఫ్ లాగుతూంటాడు నారాయణరావు (నరేష్). అతనికి తన కూతురు అలేఖ్య (నీలఖి) అంటే ప్రాణం. అయితే ఆమె మాత్రం కుటుంబ పరిస్దితిని పట్టించుకునేంత ఇంకా ఎదగలేదు. ఎదిగినా అవసరం లేదనుకునే మెంటాలిటీ. దాంతో తమ…

తేజ సజ్జా ‘మిరాయ్’ రివ్యూ

అప్పట్లో అంటే అశోకుడు టైమ్ లో …ఆయన వరస యుద్దాలు చేస్తూ చివరికి కళింగ యుద్దం చేసి అందులో గెలిచాక అక్కడ జరిగిన రక్తపాతం,శవాలు చూసి మనస్సు వికలమై పశ్చాత్తాప్పడతాడు. ఆ వినాశనానికి తనలో ఉన్నటువంటి కొన్ని శక్తులే ఓ కారణమని…

అనుష్క ‘ఘాటి’ మూవీ రివ్యూ

ఆంధ్ర–ఒడిశా బోర్డర్‌లోని ఈస్ట్రన్‌ ఘాట్స్ అడవుల్లో ఘాటీలు అనే కమ్యూనిటీ జీవిస్తుంటారు. వీరి జీవితం కొండల మధ్య నుంచి సరుకులు మోసుకుంటూ సాగించటం. ఆ కమ్యూనిటీలోంచి వచ్చిన శీలావతి (అనుష్క శెట్టి) బస్ కండక్టర్ గా పని చేస్తుంది. ఆమె బావ…

జాహ్నవి కపూర్‌ ‘పరమ్‌ సుందరి’ ఎలా ఉంది!రివ్యూలు ఏమంటున్నాయి?

జాన్వీ కపూర్‌ నటించిన లేటెస్ట్‌ రొమాంటిక్‌ కామెడీ మూవీ ‘పరమ్‌ సుందరి’ (Param Sundari). సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరళ యువతి, దిల్లీ యువకుడి ప్రేమకథే ఈ ‘పరమ్‌ సుందరి’. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరో. సుందరి దామోదరం పిళ్లైగా…