Category: సినిమా సమీక్షలు

ప్రభాస్ ‘ది రాజాసాబ్‌’ రివ్యూ

రాజు (ప్రభాస్)కి తన నాయనమ్మ గంగమ్మ (జరీనా వాహెబ్) కలిసి ఉంటూంటాడు. ఆమె ఎప్పుడూ తనను ఎప్పుడో వదిలేసి వెళ్లిపోయిన భర్త కనకరాజు (సంజయ్ దత్)ని తలుచుకుంటూ ఉంటుంది. దానికి తగినట్లు ఆమెకు అల్జీమర్స్ వ్యాధి ఉంటుంది. దాంతో తన తాత…

రోషన్ ‘ఛాంపియన్’ మూవీ రివ్యూ

1947 ఆగస్టు 15. దేశం స్వాతంత్య్రాన్ని సంబరంగా స్వాగతించిన రోజు. కానీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం చరిత్ర కదలలేదు. నిజాం నిరంకుశ పాలన కొనసాగుతూనే ఉంది. రజాకార్ల అఘాయిత్యాలు తెలంగాణ పల్లెలను భయంతో నిశ్శబ్దంగా మార్చిన కాలమది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చే…

బాలయ్య ‘అఖండ 2: తాండవం’ రివ్యూ

మాస్ ఉంది… మేజిక్ మాత్రం లేదు పవిత్ర గంగను లక్ష్యంగా చేసుకున్న ప్రపంచాన్ని కదిలించే కుట్ర! భారత ఆత్మను ఛేదించాలని ఓ చైనా జనరల్ వేసిన పన్నాగం దేశాన్నే ఉలిక్కిపడేలా చేస్తుంది.దేశంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక—మహా కుంభమేళా—అదే అతడికి యుద్ధరంగం. అతని…

రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా రివ్యూ

ఆంధ్రా సూపర్‌స్టార్ సూర్య (ఉపేంద్ర) కి తన వందో సినిమా సమయంలో ఓ సమస్య వస్తుంది. ఆర్దిక సమస్యలతో సినిమా ఆగిపోతుంది. దాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని విశ్వప్రయత్నం చేస్తాడు. కానీ తన వల్ల కాదు. ఇంక చేతులెత్తేసాను అనుకున్న సమయంలో…

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ మూవీ రివ్యూ

ఇల్లందుకు సమీపంలోని చిన్న ఊరు—అక్కడో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న రాజు (అఖిల్ రాజ్). తన తల్లిదండ్రులు (శివాజీ రాజా – అనిత చౌదరి)తో కలిసి వంశపారంపర్యంగా వచ్చిన బ్యాండ్ మేళాన్ని ఆసరా చేసుకుని బ్రతికేస్తూంటాడు. పండుగైనా… శోకాన్నైనా… రాజు బీట్…

విజువల్స్ గ్రాండ్… కానీ : దుల్కర్ ‘కాంత’ రివ్యూ

పేరున్న దర్శకుడు అయ్య (సముద్రఖని) జీవితకాల డ్రీమ్ ఏమిటంటే – తన తల్లి ‘శాంత’ కథను పెద్ద తెరపై చూపటం. అందులో హీరోగా అతని ప్రియ శిష్యుడు మహదేవన్ (దుల్కర్ సల్మాన్)ని చూపించాలనుకుంటాడు. అయితే ఇప్పుడు పరిస్దితులు వేరుగా ఉన్నాయి. ఒకప్పుడు…

సుధీర్ బాబు ‘జటాధర’ రివ్యూ

శివ (సుధీర్ బాబు) కు కార్పోరేట్ కంపెనీలో జాబ్. అయితే అదే సమయంలో దెయ్యాలు,భూతాలు లేవని నిరూపించడం అతని ప్రవృత్తిగా పెట్టుకుంటాడు. కానీ ప్రతి రాత్రీ అతన్ని ఒక భయంకర కల వెంటాడుతూంటుంది. ఊయలలో పసిబిడ్డ, కత్తి పట్టుకున్న తన తల్లి…

మారి సెల్వరాజ్ “బైసన్” రివ్యూ!! స్పోర్ట్స్ డ్రామా నే కానీ సోషల్ స్టేట్‌మెంట్!

1990ల కాలం… ఇండియా వేగంగా మారుతున్నా, మనసులు మాత్రం పాత గోడల మధ్య చిక్కుకున్న కాలం. అలాంటి సమయంలో తమిళనాడులో ఒక చిన్న గ్రామం — అక్కడ కబడ్డీ అంటే ఆట కాదు, అస్తిత్వం. అక్కడే పుట్టాడు వనతి కిట్టన్ (ధ్రువ్…

‘కే ర్యాంప్’ మూవీ రివ్యూ

కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) డబ్బున్న చెడిపోయిన కుర్రాడు. తల్లి లేకపోవటంతో తండ్రి (సాయికుమార్) పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు. ఫలితం? బుక్స్‌కి దూరం, బాటిల్‌కి దగ్గర. చదువంటే విసుగు, జీవితం అంటే జల్సా! “ఇలాగే కొనసాగితే పూర్తిగా పాడు అవుతాడు” అని…

ప్రదీప్ రంగనాథ్ “డ్యూడ్” రివ్యూ! – బోల్డ్ పాయింట్ కానీ బ్లర్ ఎగ్జిక్యూషన్!

మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్)కి పదవి కంటే పెద్దది పరువు. రాజకీయాల ప్రపంచంలో “ఇమేజ్” అంటే ఆయనకి ప్రాణం. ఆ ఇమేజ్‌కి ఒక్క గీత పడినా… ఆయన దానిని రక్తంతో తుడుస్తాడు. తల్లి లేకుండా పెరిగిన తన కూతురు కుందన (మమితా…

ప్రియదర్శి “మిత్ర మండలి” మూవీ రివ్యూ – కామెడీ పేరుతో వచ్చిన ట్రాజెడీ!

జంగ్లీపట్నం…ఆ ఉదయం పూట మైక్‌ గళం మ్రోగుతూంటుంది – “మన తుట్టేకులం బలం ఏమిటో చూపెట్టడానికి ఈసారి మన నాయకుడు ఎమ్మెల్యే అవుతాడు!” అని, అక్కడే నిలబడి ఉన్నాడు నారాయణ (వీటీవీ గణేశ్) – కులం అంటే పిచ్చి, గౌరవం అంటే…

‘ఆన్ ది రోడ్’ రివ్యూ: లడఖ్ మంచు మధ్య మంటలు రాజేసిన ప్రేమ కథ!

కొన్ని ప్రేమలు విడిపోయి ఎన్నాళ్లైనా గుండెల్లో మంటలు రేపుతూనే ఉంటాయి. అదే వరుణ్ పరిస్థితి. వరుణ్ (రాఘవ్ తివారీ) కెనడాలో ఉన్నా మనస్సు నిండా శృతి (స్వాతి మెహ్రా) జ్ఞాపకాలే. దాంతో గతాన్ని వదిలేయలేక ఇండియాకు తిరిగి వస్తాడు. అతనికి తెలియదు……