ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. పాత వీడియోతో ట్రోలింగ్!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి (Pahalgam terror attack)ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ముష్కరులకు అండగా ఉన్న దాయాది పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు…
