వారం తెలుగులో డైరక్ట్ గా రిలీజైన రెండు సినిమాలు బ్రహ్మానందం, లైలా భాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కాబట్టి మన వాళ్ళ దృష్టి ఎక్కువగా ఓటీటీ (OTT) కంటెంట్ పైనే ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలో ఈ వీకెండ్ లో రాబోతున్న సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) మార్కో

‘సోనీలివ్‌’ (SonyLiv)లో స్ట్రీమింగ్ అవుతుంది

2) మ్యాక్స్

ఫిబ్రవరి 15 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది

3) మధురై పయనుమ్ చెన్నై పొన్నుమ్

ఆహా తమిళ్ : ఫిబ్రవరి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ లో

4) ధూమ్ ధామ్ (హిందీ) స్ట్రీమింగ్ అవుతుంది

5) మెలో మూవీ(కొరియన్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) ది క్రో(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

7) ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ది వరల్డ్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

8) ఫ్లైట్ రిస్క్ : స్ట్రీమింగ్ అవుతుంది

9) వన్ ఆఫ్ థెం డేస్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

10) సబ్ సర్వీఎన్స్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

యాపిల్ టీవీ ప్లస్ :

11) ది జార్జ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

, , , , ,
You may also like
Latest Posts from