దనుష్ సినిమా – ‘ఇడ్లీ కొట్టు’ ఏమైంది?

టాలీవుడ్‌లో ‘సార్’, ‘కుబేరా’ వంటి హిట్స్ అందుకున్న ప్రతిభావంతుడు తమిళ నటుడు దనుష్, మరిన్ని తెలుగు ప్రాజెక్టులలో పని చేయాలనే ఉత్సాహంతో వచ్చాడు. ఇక్కడ తన మార్కెట్ ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించిన…

4 కోట్ల పరిహారం డిమాండ్ – గూగుల్ కి ఐశ్వర్య రాయ్ వార్నింగ్

బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన పర్సనాలిటీ రైట్స్ కోసం ఢిల్లీ కోర్టులో కేసు వేశారనే విషయం ఇప్పటికే హాట్ టాపిక్. తాజాగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆమెకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో గూగుల్, యూట్యూబ్, మీడియా ప్రపంచం ఒక్కసారిగా…

త్రిషా ఇంటిపై బాంబ్ బెదిరింపు… షాక్‌లో స్టార్ హీరోయిన్!

దక్షిణ భారత ప్రముఖ నటి త్రిషా ఇంటి మీద షాకింగ్ బాంబ్ బెదిరింపు వెలుగుచూసింది. చెన్నైలోని ఆమె నివాసంతో పాటు, గవర్నర్ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, బీజేపీ ప్రధాన కార్యాలయం కూడా ఆ బెదిరింపు లిస్టులో ఉన్నట్టు సమాచారం. తక్షణమే పోలీసులు…

విజయ్ దేవరకొండ–రష్మిక సీక్రెట్ ఎంగేజ్‌మెంట్.. పెళ్లి ఫిబ్రవరిలోనా?

టాలీవుడ్ లో ఓ షాక్ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. విశ్వసనీయమైన వర్గాల ప్రకారం, లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా గోప్యంగా నిశ్చితార్థం చేసుకున్నారట! ఈ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్‌లో ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే…

ప్రభాస్, బాలయ్య, చిరంజీవి సినిమాలు… OTT డీల్ ఎందుకింత లేట్?

దసరా సీజన్‌ను “కాంతార చాప్టర్ 1” ఘనంగా ముగించగా, వచ్చే మూడు నాలుగు నెలల్లో తెలుగు సినిమాల వరద రానుంది. అందులో “ఆంధ్ర కింగ్ తలూకా”, “మాస్ జాతర”, “డకాయిత్” వంటి రిలీజ్‌లు ఉన్నా… మొత్తం ఫోకస్ మాత్రం మూడు భారీ…

కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ షాక్‌! – ఒక్క రోజులోనే 89Cr+ గ్రాస్

‘కాంతార’ మిస్టిక్ వరల్డ్ మళ్లీ తెరపైకి వచ్చింది… కానీ ఈ సారి మరింత శక్తివంతమైన రూపంలో! ‘కాంతార చాప్టర్ 1’ విడుదల రోజే ఆడియన్స్‌ని ఆధ్యాత్మికతలో ముంచేసి, బాక్స్ ఆఫీస్‌ను ఊచకోత కోశింది. ఓపెనింగ్ డే గ్రాస్: ₹89 కోట్లకు పైగా…

‘అఖండ 2’ బిజినెస్ షాక్‌! బాలయ్య కెరీర్‌లో ఎప్పుడూ లేని రికార్డ్ ఫిగర్స్

‘అఖండ’ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ అఖండ విజయమే ఇప్పుడు సీక్వెల్‌కు ఆకాశాన్నంటిన క్రేజ్ తీసుకువచ్చింది. బాలయ్య మార్కెట్‌ ఒక్కసారిగా మారిపోయింది. అదే జోష్‌తో వస్తున్న ‘అఖండ 2’ థియేట్రికల్, OTT బిజినెస్‌లోనే రికార్డులు సృష్టిస్తోంది.…

“కుర్చి మడతపెట్టీ” దూకుడు.. 700 మిలియన్లు దాటేసి యూట్యూబ్‌లో హిస్టరీ!

గుంటూరు కారం నుంచి వచ్చిన మాస్ సాంగ్ “కుర్చి మదతపెట్టీ” యూట్యూబ్‌లో రికార్డులు కొట్టేస్తోంది. 2024 జనవరిలో రిలీజ్ అయిన ఈ సాంగ్ అప్పటినుంచే ఫుల్ జోష్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా 700 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి మరో హిస్టారిక్…

వీకెండ్ టెస్ట్: 300 Cr మైలురాయికి ‘OG’కి ఇది ఫైనల్ ఎగ్జామ్!

పవన్ కళ్యాణ్ ‘OG’ బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. విడుదలైన 8 రోజుల్లోనే 260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, ఇప్పుడు రెండో వీకెండ్ లోకి అడుగుపెట్టింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – ఈరోజు…

రవితేజ కొత్త సినిమా టైటిల్ విని షాక్ అవుతున్న జనం!

సినిమా ఎంత బాగున్నా, టైటిల్ అనేది మొదటి హుక్‌. అది క్యాచీగా, ఫన్‌గా లేదా మిస్టరీగా ఉంటేనే జనాల్లో వెంటనే టాక్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు “భ‌ర్త మహాశయుల‌కు విజ్ఞ‌ప్తి” లాంటి టైటిల్ చూసి ఒక్కసారిగా “ఇది ఏంటి బాస్?” అనిపిస్తుంది.…

అదిరింది: ప‌వ‌న్ కళ్యాణ్ ‘OG’ ఫస్ట్ వీక్ కలెక్ష‌న్స్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘OG’ బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం ఘాటైన దుమ్మురేపింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇన్వెస్ట్‌మెంట్‌లో 69% రికవరీ సాధించగా… ఓవర్సీస్ & ROI లో అయితే అదరగొట్టేసింది. ప్రత్యేకంగా ఓవర్సీస్‌లో ‘OG’…

800 కోట్ల బన్నీ – అట్లీ ప్రాజెక్ట్‌లో దీపికా పాత్రపై కొత్త దుమారం?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ‘కల్కి 2898 ఎ.డి.’తో టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ దాని సీక్వెల్‌లో ఆమెకు చోటు లేకపోవడం పెద్ద షాక్‌గా మారింది. అలాగే ప్రభాస్ హీరోగా వస్తున్న Spirit ప్రాజెక్ట్‌ నుండి కూడా దర్శకుడు…