“‘పుష్ప’ ఊ అంటావా తర్వాత… మళ్లీ బన్నీతో సమంత బ్లాస్ట్?”

సమంత ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా టాప్ గేర్‌లో దూసుకెళ్లింది. ఏమి మాయ చేసావే తో మొదలెట్టి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ‘దూకుడు’, ‘అత్తారింటికి దారేది’, ‘రంగస్థలం’, ‘దూకుడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌తో క్రేజ్ పీక్స్‌కి చేరింది.…

చిన్నారి పెళ్లి కూతురు అవికా నిజంగానే పెళ్లి కూతురయ్యింది… ఫొటోలు వైరల్!

‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్లిపోయిన అవికా గోర్… ఇప్పుడు నిజంగానే పెళ్లి కూతురయ్యింది! బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించిన అవికా, ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చంద్వానీని చివరికి వివాహం చేసుకుంది. ఎరుపు లెహంగా…

“మాస్ జాతర”కి ఫైనల్ డేట్… రవితేజ గణేశుడిపై ప్రమాణం!

రవితేజ కొత్త సినిమా “మాస్ జాతర” రిలీజ్ డేట్ మార్చడంలో చేసిన రికార్డే వేరే! మొదట సంక్రాంతి 2025కి అనుకున్నారు… తర్వాత మే 9కి మార్చారు… ఆగస్టు 27కి పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడు చివరికి అక్టోబర్ 31 ఫైనల్‌గా లాక్ చేశారు.…

ధనుష్ “ఇడ్లీ కొట్టు” రివ్యూ

తన ఉన్న ఊళ్ళోనే ఇడ్లీ కొట్టు నడుపుతూ జీవితం నడిపిస్తూంటాడు శివ‌ కేశ‌వులు (రాజ్‌కిర‌ణ్‌). అతను ఆ ఇడ్లీ కొట్టు ని ప్రాణంగా చూస్తూంటాడు. ఇండ్లీలు ఎంతో రుచిగా వేస్తూంటాడు. ఇక ఆయన కొడుకు మురళీ (ధనుష్)కి చిన్న ఊరు భవిష్యత్తు…

అమెరికాలో కాంతార 1 ప్రీమియర్ షాకింగ్ ట్విస్ట్ – షోస్ రద్దయిపోయాయా?

స్వీయ దర్శకత్వంలో రిషబ్‌ శెట్టి హీరోగా నటించి సంచలన హిట్‌ సాధించిన ‘కాంతార’ కి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్-1’ (Kantara Chapter 1) అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. యూఎస్‌లో అయితే ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 1న…

“ఓజీ” బయ్యర్స్‌కి టెన్షన్‌…ఆ ₹50 కోట్లు వసూలవుతాయా?

వీకెండ్‌లో మాస్‌ వసూళ్లు సాధించిన పవన్‌ కల్యాణ్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా “ఓజీ”, సోమవారం–మంగళవారం మాత్రం మిక్స్‌ ట్రెండ్‌నే చూపించింది. ఇప్పుడు అసలు టెస్ట్‌ రేపటి నుంచే మొదలవనుంది. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫెస్టివల్‌ డేస్‌ ఎంత మద్దతు ఇస్తాయనేది కీలకం.…

‘ఓజీ’: పవన్ చిన్ననాటి పాత్రలో అకీరా ఎందుకు వద్దనుకున్నారో తెలుసా?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటున్న వేళ, అభిమానులను కలవరపరిచిన ఒక ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. సినిమా విడుదలకు ముందు నుంచే, “పవన్ చిన్ననాటి…

కాంతార చాప్టర్ 1: తెలుగు ప్రి రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు, ఎంతొస్తే ఒడ్డున పడతారు?

రేపట్నుంచి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్‌ జరిపింది. హోంబలే ఫిలిమ్స్ మునుపటిలాగే ఈసారి కూడా అడ్వాన్స్ బేసిస్ మీదే డీల్స్ క్లోజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల కలిపి అడ్వాన్స్…

‘కాంతార’ చాప్టర్ 1: ఒక టికెట్ కొంటే ఒకటి ఫ్రీ!

రేపట్నుంచి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న కాంతార చాప్టర్ 1కి ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అన్ని భాషల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అసలు ప్లాన్ ప్రకారం ఈరోజే అన్ని రీజియన్లలో పెయిడ్ ప్రీమియర్స్ పెట్టాలని టీమ్ నిర్ణయించుకుంది. కానీ, కొన్ని…

ఫేక్ యాడ్స్, అశ్లీల వీడియోలపై నాగ్ గెలుపు – ఏఐ, డీప్‌ఫేక్‌లపై కీలక ఆదేశాలు

టాలీవుడ్ కింగ్ నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయన పర్సనాలిటీ రైట్స్ను రక్షిస్తూ, ఇకపై నాగార్జున పేరు, వాయిస్, ఫొటోలు ఎలాంటి వాణిజ్య ప్రయోజనాలకు ఆయన అనుమతి లేకుండా వాడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ…

ప్రభాస్ నుంచి ఎన్టీఆర్, పవన్ వరకు… ఎందుకు కాంతార వెనక నిలబడుతున్నారు?

దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కాంతార చాప్టర్-1’ (Kantara Chapter 1)కి తెలుగు సినీ స్టార్ హీరోల మద్దతు భారీ బూస్ట్‌గా మారుతోంది. కర్ణాటక సరిహద్దుల నుంచి పుట్టుకొచ్చిన ఈ జానపద గాథ ఇప్పుడు పాన్-ఇండియా డివోషనల్…

రేవ్ పార్టీ కేసులో హేమ షాకింగ్ వ్యాఖ్యలు… “దుర్గమ్మే నన్ను బ్రతికించింది”

బెంగళూరులో రేవ్‌ పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నటి హేమ తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని మీడియాతో మాట్లాడుతుండగా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. “చేయని తప్పుకు మీడియా నన్ను బలిపశువుని చేసింది. కానీ దుర్గమ్మ సాక్షిగా చెబుతున్నా… నేను నిర్దోషిని.…