‘ఖుషీ’ రీ-రిలీజ్ ఘోర పరాభవం! ఫ్యాన్స్‌కి షాక్!

సౌత్‌లో గత కొన్ని ఏళ్లుగా రీ-రిలీజ్ ట్రెండ్ బాగా జోరుగా సాగింది. బ్లాక్‌బస్టర్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి రావడంతో భారీ రికార్డులు క్రియేట్ చేశాయి. కానీ అదే ఫార్ములాను పదే పదే చూసి ప్రేక్షకులు విసుగెత్తిపోయినట్టున్నారు. తాజాగా విజయ్ ‘ఖుషీ’ రీ-రిలీజ్…

‘ఓజీ’ డైరక్టర్ నెక్స్ట్: డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్! హీరో ఎవరంటే…

‘ఓజీ’తో పవన్ కళ్యాణ్‌ని కొత్త స్టైల్లో చూపించి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ సుజీత్ ఇప్పుడు తన తదుపరి సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు.‘రన్ రాజా రన్’తో ఎంట్రీ ఇచ్చిన ఆయన, తర్వాత ప్రభాస్‌తో చేసిన ‘సాహో’, ఇప్పుడు పవన్‌తో చేసిన ‘ఓజీ’…

చరణ్‌తో సినిమా చేద్దామనుకున్న సుజీత్‌కు ఎలా పవన్ దొరికాడో తెలుసా?

OG ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓవర్సీస్ రికార్డుల్ని సునాయాసంగా దాటేసింది. ఉత్తర అమెరికాలోనే ప్రీమియర్ షోస్‌తో $3.1M వసూలు చేసి, ప్రస్తుతం $4M దాటేసింది. లాంగ్ వీకెండ్ ముగిసే సరికి $5–5.5M…

“OG”లో నేహా శెట్టి హాట్ సాంగ్ కట్.. షాక్‌లో ఫ్యాన్స్ !

‘DJ టిల్లూ’లో రాధికగా మెరిసి ఒక్కసారిగా గ్లామర్ బ్యూటీగా ఇమేజ్ సెట్ చేసుకున్న నేహా శెట్టి కు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆమె ఫుల్ బిజీ అయ్యిపోతుందని అందరూ భావించారు. అయితే అనుకున్నట్లు జరగలేదు. కానీ పవన్…

జ్యువెలరీ యాడ్‌లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అనగనగా ఒక రాజు’ చివరికి రిలీజ్ డేట్ ఖరారైంది. ఎన్నో అప్‌అండ్‌డౌన్స్‌ ఎదుర్కొన్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ 2026 జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్నది. ఇంట్రెస్టింగ్‌గా… రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌ని…

ఉత్తర అమెరికాలో OG సునామీ – పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG (They Call Him OG) ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. ప్రీమియర్ షోస్‌తోనే ఈ సినిమా $3,138,337 (దాదాపు 26 కోట్లు) వసూలు చేసి, అక్కడి తెలుగు సినిమాల చరిత్రలో నాలుగో అతిపెద్ద ప్రీమియర్…

పవన్ – ప్రభాస్ బ్రదర్స్‌గా? సుజీత్ సంచలన వ్యాఖ్యలు!!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన OG నిన్న రాత్రి పెయిడ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండటంతో అభిమానుల్లో హై వోల్టేజ్ జోష్ నెలకొంది. ఈ సందర్భంగా సినిమా టీమ్ ఓ ప్రెస్…

‘ఓజీ’ మేకర్స్ పొరపాటు… పాన్ ఇండియా రిలీజ్‌ ని దెబ్బ కొట్టింది!

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమాపై అంచనాలు, క్రేజ్ మామూలుగా లేవు. తెలుగు ట్రేడ్‌లోనే కాదు, ఇతర భాషల్లో కూడా ఈ సినిమా పై బజ్ క్రియేట్ అయ్యింది. కానీ… ఆ హీట్‌ను క్యాష్ చేసుకోవాల్సిన సమయంలోనే మేకర్స్ పెద్ద…

హైదరాబాద్‌లో 7 థియేటర్ల డీల్… 1.3 కోట్లుకి ఇచ్చారా? OG క్రేజ్ పీక్స్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామా ‘OG’ (ఓజస్ గంభీర). యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ ఇవాళ (సెప్టెంబర్ 25న) థియేటర్లలో విడుదలైంది. ఓజాస్‌‌‌‌ గంభీర అనే పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో పవన్ కళ్యాణ్‌‌‌‌ నటించాడు.…

‘అఖండ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్… బాలయ్య మాస్ ఎంట్రీకి కౌంట్‌డౌన్ స్టార్ట్!

అఖండ’ చిత్రానికి కొనసాగింపుగా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతోన్న విషయం విదితమే. నందమూరి బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో సంయుక్తా మేనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.. ఆది పినిశెట్టి ఇందులో కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇక, తమన్…

‘ఓజీ’ లో మరో హీరో ఎవరో తెలుసా? – ఫ్యాన్స్ సమాధానం తమనే!!

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ని కూడా డామినేట్ చేస్తూ, అన్ని బిగ్ ప్రాజెక్ట్‌లకు మొదటి ఆప్షన్‌గా మారిపోయాడు. పవన్ కళ్యాణ్‌ ‘ఓజీ’ కోసం తమన్ చాలా కాలం నుంచి…

ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన OG ప్రీమియర్స్!

పవన్ కళ్యాణ్ OG కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రీమియర్స్ బాక్సాఫీస్ దగ్గరే చూపించింది. టికెట్ రేట్లు భారీగా ఉన్నా, థియేటర్ల దగ్గర అభిమానుల తాకిడి మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలతోనే డబుల్ డిజిట్ గ్రాస్ వసూలు చేసేసింది.…