సీనియర్ దర్శకుడికి అరుదైన గౌరవం.. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా ‘కాశ్మీర్ పీఠం’ పురస్కారం

తెలుగు సినిమా రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన సీనియర్ దర్శకుడు పి.ఎన్. రామచంద్రరావు (PNR) ఖాతాలో…

‘కాంతారా 2’ ₹125 కోట్ల రికార్డ్ డీల్ : కానీ ఆ ఓటీటి కు ఇచ్చి ఉండకూడదంటూ ఫ్యాన్స్

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ కాంతార చాప్టర్ 1. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. హోంబాలే ఫిల్మ్స్ ఈ…

Netflix కొత్త డాక్యుమెంటరీ సెన్సేషన్, కూతురి ప్రేమ కథలో తల్లి ఇచ్చిన ట్విస్

Netflix లో డాక్యుమెంటరీలు ఎందుకంత హిట్ అవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? అవి కేవలం ఫ్యాక్ట్స్ చూపించడం కాదు, ఆడియన్స్‌ను డిబేట్‌కి రెడీ చేసే కాంట్రవర్శీ పాయింట్స్ ఎంచుకోవడమే సీక్రెట్. ఒకసారి ఆలోచించండి… క్రైమ్‌నా, పొలిటిక్స్‌నా, సెలబ్రిటీ లైఫ్‌నా, లేక మనసు దోచే…

బీటీఎస్ వీడియోతో దుమారం.. పూజా–దుల్కర్ జోడీపై నెటిజన్ల డిబేట్ మాస్!!

‘లక్కీ భాస్కర్’తో తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మల్టీ లింగ్వల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో మ్యాజికల్ లవ్ స్టోరీలో అడుగు పెట్టేశాడు. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకం మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆ సంస్థలో ప్రొడక్షన్…

‘మిరాయ్‌’ : రానా రాముడిగా.. మరి రవితేజా, దుల్కర్ ఏ పాత్రలు?

సినిమాలో హీరో, హీరోయిన్ ఎవరనేది ఎంత క్యూరియాసిటీ పెంచినా… స్టార్ హీరోలు సడన్‌గా గెస్ట్ రోల్‌లో ఎంట్రీ ఇస్తే థియేటర్స్‌లో హంగామా మామూలుగా ఉండదు! ఒక్క సీన్ లో కానీ, ఒక్క పాట లో కానీ, ఒక్క క్లైమాక్స్‌లో కానీ వారి…

OG అమెరికా ప్రీమియర్స్‌ వివాదం : పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం… డిస్ట్రిబ్యూటర్స్ వివరణ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరో గా రూపొందుతున్న ‘ఓజీ’ (They Call Him OG) మీద అంచనాలు భారీ‌ స్థాయిలో ఉన్నాయి. సినిమా నుంచి చిన్న గ్లింప్స్, సాంగ్, ఆఖరికి పోస్టర్ వచ్చిన సరే ప్రేక్షకుల నుంచి…

ఫిలింనగర్ హోటల్ వివాదం : కోర్టుకు రావాలంటూ వెంకటేష్, రానా, సురేష్ బాబు కి ఆదేశం!

హైదరాబాద్ ఫిలింనగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వివాదం నాంపల్లి కోర్టు కి చేరింది. హోటల్‌ను అక్రమంగా కూల్చేశారు అంటూ ఫిర్యాదు చేసిన నంద కుమార్… వెంకటేష్, దగ్గుపాటి రానా, సురేష్ బాబును ప్రతివాదులుగా చేర్చాడు. దగ్గుబాటి కుటుంబం తరఫున అడ్వకేట్…

బాలయ్యకు అకస్మాత్తుగా అనారోగ్యం… అభిమానుల్లో టెన్షన్!

సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళ్తూ, హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లోనూ అదే జోష్ చూపిస్తున్న నందమూరి బాలకృష్ణ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి పయ్యవుల కేశవ్ వెల్లడించారు. అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘సూపర్ సిక్స్… సూపర్…

కమల్ గురించి స్టేజ్ మీదే త్రిష షాకింగ్ కామెంట్

సౌత్ ఇండస్ట్రీలో త్రిష పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది గ్లామర్, గ్రేస్, లాంగ్ లాస్టింగ్ కెరీర్. మోడలింగ్‌తో మొదలైన ఆమె జర్నీ, ‘వర్షం’, ‘ఘర్షణ’, ‘96’ వరకు అద్భుతమైన బ్లాక్‌బస్టర్లతో సాగింది. దాదాపు రెండు దశాబ్దాలుగా టాప్‌హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన త్రిష,…

మద్రాస్ హైకోర్టు సీరియస్.. అక్టోబర్ 6లోగా నయనతార-నెట్‌ఫ్లిక్స్ రిప్లై ఇవ్వాలి

సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార చుట్టూ మరోసారి వివాదం చెలరేగింది. ఆమె జీవితాన్ని ఆవిష్కరించిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ “నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్” ఇప్పుడు కోర్టు దాకా వెళ్లింది. నిర్మాతల ఆరోపణల ప్రకారం – ‘చంద్రముఖి’ మూవీ క్లిప్స్, ‘నాన్ రౌడీ…

30,000 కోట్ల ఆస్తి కోసం కపూర్ కుటుంబం కోర్టుకి! – వీలునామా నకిలీదా?

మృత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ రూ.30,000 కోట్ల ఆస్తి ఇప్పుడు సీరియస్ డ్రామాకి కారణమైంది. సంజయ్ కపూర్ తన ఆస్తి మొత్తం రెండో భార్య ప్రియా కపూర్ కే వదిలేశారంటూ ఒక వీలునామా బయటపడింది. కానీ మొదటి భార్య, నటి కరిష్మా…

వీడియో: 30 ఏళ్ల తర్వాత కూడా ఉర్మిళ డాన్స్‌తో ఇంటర్నెట్ షేక్ చేసింది!

రామ్ గోపాల్ వర్మ రంగీలా సినిమాకి మూడున్నర దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ మైలురాయి సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ మిలీగా మన హృదయాల్లో ముద్ర వేసుకున్న ఉర్మిళా మటోండ్కర్ మరోసారి ఆ మ్యాజిక్‌ను తిరిగి చూపించింది. 51 ఏళ్ల వయసులోనూ, యంగ్ స్టార్‌లా మెరిసిపోతూ…

శ్రీరాముడుగా మహేష్ బాబు ?పూర్తి వివరాలు

‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా అలరించిన సూపర్‌స్టార్ మహేష్ బాబు, తొలిసారిగా తన కెరీర్‌లో దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. అవును.. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ SSMB 29 లో మహేష్ బాబు శ్రీరాముడి అవతారం ఎత్తనున్నారని…