హైప్ నుండి షాక్ వరకు: “మదరాసి” కలెక్షన్స్ క్రాష్!

ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా ఒక వెలుగు వెలిగి వరస ఫ్లాఫ్ లతో క్రెడిబులిటీ పోగొట్టుకుని, ప్రస్తుతం తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం నానా ఇబ్బందులు పడుతున్న దర్శకుడు మురుగదాస్. ఆయన తాజా ప్రయత్నం “మదరాసి” (Madharaasi). శివకార్తికేయన్, రుక్మిణి…

శ్రీవిష్ణు కెరీర్ కి మరో పెద్ద బూస్ట్! సామజవరగమన సీక్వెల్ కి రంగం సిద్దం

‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి వరుస ప్లాపులు తర్వాత శ్రీవిష్ణు నుండి వచ్చిన చిత్రం ‘సామజవరగమన’ . ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2023, జూన్ 29న రిలీజ్ అయ్యింది. మార్నింగ్…

“ఆ మాట చెప్పి ఊర్మిళకు నాకు మధ్య గొడవ పెట్టేసాడు వర్మ” – జగపతి బాబు షాకింగ్ రివలేషన్!

జగపతి బాబు ఇటీవల తన చాట్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లో సంచలన విషయాలు బయటపెట్టాడు. అతిథిగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చిన సందర్భంలో, 1993లో వచ్చిన క్రైమ్–పాలిటికల్ థ్రిల్లర్ గాయం షూటింగ్ టైమ్‌లో జరిగిన ఒక సీక్రెట్‌ సంఘటనని…

మెగా ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ కి GHMC షాక్ – పెంట్ హౌస్ కూల్చివేత?

మెగా ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ ఇటీవల తన తల్లిగారైన అల్లు కనకరత్నమ్మను కోల్పోయి, కుటుంబ సభ్యులు – సినీ ప్రముఖుల సమక్షంలో అంతిమక్రియలు పూర్తిచేశారు. ఈ నేపధ్యంలోనే మరో షాకింగ్ పరిణామం బయటకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) టౌన్ ప్లానింగ్…

ప్రైవేట్ ఫొటోలు లీక్ చేస్తానని బెదిరింపులు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నటి!!

టాలీవుడ్‌ నటి కందూరి శ్రీరంగ సుధ (కె.సుధ)పై సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు వైరల్ కావడంతో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు నమోదు చేశారు. శ్రీరంగ సుధ ఫిర్యాదులో రాధాకృష్ణ అనే వ్యక్తే…

మహాత్ముడు కాదు, సాధారణ ‘మోహన్’నే! “గాంధీ” వెబ్‌సిరీస్ ఇంట్రస్టింగ్ ప్రెజెంటేషన్

మహాత్ముడి(Gandhi) జీవితంపై అనేక సినిమాలొచ్చాయి. ఇప్పుడు ఆయన జీవితంపై ఓ వెబ్‌సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ హిందీ దర్శకుడు హన్సల్‌ మెహతా (Hansal Mehta) దీనికి దర్శకత్వం వహించనున్నారు. గాంధీ పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్‌ గాంధీ (Pratik Gandhi)…

అసభ్య వ్యాఖ్య చేసిన అభిమానికి మంచు లక్ష్మీ ఘాటు కౌంటర్… వీడియో వైరల్!

సెలబ్రెటీలు ఎక్కడికైనా వెళితే అభిమానులు పెద్ద ఎత్తున గుమికూడటం సహజం. కానీ ఆ హడావుడిలో కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అలాంటి సంఘటననే ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డ్స్ ఈవెంట్‌లో మంచు లక్ష్మీ ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఓ…

షూట్ కు 5 ఏళ్లు, ₹210 కోట్లు ఖర్చు – కానీ కలెక్షన్లు కేవలం ₹68 కోట్లు మాత్రమే!!

బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరపైకి తెచ్చిన ‘మైదాన్’ (Maidaan) అతనికి ఘోర నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. 2019లో ప్రారంభమైన ఈ స్పోర్ట్స్ డ్రామా, ఐదు సంవత్సరాల తర్వాత 2024లో విడుదలై బాక్సాఫీస్ వద్ద…

కాజల్ అగర్వాల్ గురించి షాకింగ్ న్యూస్… నిజమేనా? ఇక్కడ తెలుసుకోండి

టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి అకస్మాత్తుగా సోషల్ మీడియాలో షాకింగ్ వార్తలు వినిపించాయి. “కాజల్ ప్రమాదానికి గురైంది, ప్రాణాపాయం” అంటూ ఫేక్ న్యూస్‌ వైరల్ అయింది. అభిమానులు గందరగోళానికి గురై ఆందోళన చెందారు. అయితే, ఈ రూమర్స్‌కి స్వయంగా కాజల్…

ముంబైలో బాలయ్య సంచలనం – స్టాక్ ఎక్స్ఛేంజ్ బెల్ రింగ్ ఘనత !

ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ (NSE)లో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. సోమవారం ఎన్‌ఎస్‌ఈలోని ప్రతిష్ఠాత్మక “బెల్ రింగ్” వేడుకలో పాల్గొని గంట మోగించారు. స్టాక్ మార్కెట్‌లో మైలురాయి తరహా సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే ప్రత్యేక అతిథులతో…

“సల్మాన్ ఖాన్ ఓ గూండా, బెదిరిస్తాడు,నటన శూన్యం !” స్టార్ డైరెక్టర్ సెన్సేషన్ కామెంట్స్

‘దబాంగ్’ (2010)తో సల్మాన్ ఖాన్ ఇమేజ్‌కు మాస్ లెవెల్ బూస్ట్ ఇచ్చిన డైరెక్టర్ అభినవ్ కశ్యప్ ఇప్పుడు షాకింగ్ ఆరోపణలతో రంగంలోకి దిగాడు. ఒక ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పరిశ్రమ మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి. “సల్మాన్‌కు…

ఆమీర్-లోకేష్ సినిమా ఆగిపోయిందా? ఇండస్ట్రీలో షాక్ టాక్!

ఆమీర్ ఖాన్, లోకేష్ కనగరాజ్ డైరక్షన్ అనగానే ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటాయి. ఒకవైపు బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమీర్, మరోవైపు సౌత్‌లో పాన్-ఇండియా క్రేజ్‌ని సెట్ చేసిన డైరెక్టర్ లోకీ – ఈ కాంబోపై బజ్ సహజంగానే గట్టిగానే…