పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాస్ టీజర్ కి రంగం సిద్దం, ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ మాటల్లో చెప్పలేని స్థాయిలో ఉంది. రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ, పవన్ తన సినిమాలపై కూడా పూర్తి ఫోకస్‌ చూపిస్తున్నారని ఈ ప్రాజెక్ట్ స్పష్టంగా తెలియజేస్తోంది.…

చిరంజీవి సినిమా సెట్స్‌లో లీక్ షాక్‌… #MEGA157 టీం హెచ్చరిక!

పెద్ద సినిమాల లీకులతో సోషల్ మీడియాలో హడావుడి చేసేవాళ్లకు ఇప్పుడు షాకే. గత కొద్ది కాలంగా మెగా స్టార్ సినిమాలకూ ఈ లీక్ కల్చర్ వెంటాడుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం #MEGA157 కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు…

హరిహర వీరమల్లు హంగామా మొదలైంది! ప్రీమియర్ షోలు టైమ్,డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇది కేవలం సినిమా విడుదల కాదండోయ్ – ఓ సంబరంగా మారిపోయింది! ఆయన చిత్రం వస్తుందంటే ఏకంగా రాత్రి నుంచే థియేటర్ల వద్ద హంగామా మొదలవుతుంది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది – “హరిహర వీరమల్లు”…

రెహమాన్ లైవ్ షో హైదరాబాద్‌లో… టికెట్ రేటెంతో తెలుసా?

ఏఆర్ రెహమాన్ సంగీతం అంటేనె ఒక మాయ, ఒక మానసిక యాత్ర. అలాంటి సంగీతాన్ని ప్రత్యక్షంగా లైవ్‌లో వినాలనేది ప్రతి సంగీతాభిమాని కలే! అలాంటి అపూర్వ అవకాశమే నవంబర్ 8న హైదరాబాద్‌లో రానుంది. కానీ ఈసారి ఆ కల కొంచెం ఖరీదైనదిగా…

సీతగా సాయి పల్లవినే ఎందుకు తీసుకున్నారు? ‘రామాయణ’ టీమ్ చెప్పిన అసలైన రీజన్ ఇదే

ట్రెండీ లుక్స్, బ్యూటీ ఫిల్టర్స్, కాస్మెటిక్స్ జామానాలో… సహజత్వానికి సిగ్నేచర్‌గా నిలిచిన నటి సాయి పల్లవి. ఇప్పుడు అదే సౌందర్యం బాలీవుడ్‌ నుంచి భారీ ఆఫర్స్ వచ్చేలా చేసింది. ! భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ లో సీతగా ఆమె ఎంపికైన…

ఇంటర్నల్ టాక్: సాయి తేజ్ కొత్త సినిమాలు ఎందుకు మొదలవ్వటం లేదు?

విరుపాక్ష వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో సాయి ధరమ్ తేజ్ నుంచి ఎలాంటి సినిమాల అనౌన్స్‌మెంట్లు రాకపోవడం పై ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ చాలా క్వశ్చన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే ఓ పెద్ద యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తేజ్, తన హెల్త్ విషయంలో…

ఫిష్ వెంకట్ ఇకలేరు… ‘ఆది’తో మొదలైన ప్రయాణం అర్దాంతరంగా ముగిసింది

సీనియర్‌ క్యారెక్టర్ ఆర్టిస్టు, హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసిన ఫిష్ వెంకట్‌ (వాస్తవ నామం మంగిలపల్లి వెంకటేష్) ఇకలేరు. వయసు 53. గత కొంతకాలంగా మూత్రపిండ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస…

ఉడుత, రెక్కల గుర్రం… చిరంజీవి!విశ్వంభర మిస్టరీ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం “విశ్వంభర” ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. దర్శకుడు వశిష్ట తన బ్లాక్‌బస్టర్ బింబిసార తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి మామూలు ఫాంటసీ కాదు – ఐదు…

ఫస్ట్ టైమ్ వింటున్నాం: పవన్ కళ్యాణ్ సినిమాకి బిజినెస్ సమస్యలా? దిల్ రాజుని కాదని చేసిందేంటి?!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ “హరిహర వీరమలు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్” విడుదలకి సమీపిస్తుండగా, సినిమా బిజినెస్ ఇంకా పూర్తి కాలేదంటే నమ్మడం కష్టమే. కానీ ఇదే నిజం. ప్రాజెక్ట్‌కు లెక్కలేనన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనికి కారణం ఎవరో…

“గెట్వెల్ సూన్ రౌడీ!”, హాస్పటల్ లో చేరిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్‌ యువ హీరో విజయ్ దేవరకొండ హెల్త్ ఇష్యూస్‌తో ఆస్పత్రి చేరాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న విజయ్‌ను వెంటనే హైదరాబాద్‌ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈ విషయం బయటకు వచ్చేసరికి ఫ్యాన్స్ హార్ట్‌…

టీమ్ కు రామ్ చరణ్ అల్టిమేటం: ఆలస్యం అయితే ఎవ్వరినీ క్షమించను!

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది గ్రామీణ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా. గతంలో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఏళ్ల తరబడి సాగడంతో, రామ్ చరణ్…

అక్షయ్ కుమార్ గొప్ప నిర్ణయం: దేశవ్యాప్తంగా 650 స్టంట్ మాస్టర్లకు హెల్త్ ఇన్సూరెన్స్

స్టంట్ మాస్టర్ల కోసం బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తీసుకున్న కొత్త నిర్ణయం పరిశ్రమను ఆశ్చర్యపరిచేలా చేసింది. ఎన్నో ప్రమాదాలను తలచేసుకుంటూ కెమెరా ముందు ప్రాణాల్ని పణంగా పెట్టే స్టంట్ వర్కర్ల కోసం అక్షయ్ భారీ ఖర్చుతో వైద్య ఇన్సూరెన్స్ సౌకర్యం…