ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు డానీ బాయిల్ మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2008లో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించారు డానీ బాయిల్. 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఆ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.…
