రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ రివ్యూ
ప్రముఖ దర్శకుడుగా ఓ వెలుగు వెలిగిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యన తన సినిమాలపై దృష్టి సరిగ్గా పెట్టడం లేదు. దాంతో సినిమాలు వచ్చినంత వేగంగా వెళ్లిపోతున్నాయి. ప్రేక్షకుల అభిరుచి, ఆలోచనలతో తనకు సంభందం లేదంటూ ‘నాకు నచ్చినట్లుగా సినిమా…

