“ఆ సినిమాలో చేశాకే నా కెరియర్ మొత్తం పోయింది!” – రాశి సంచలన రివలేషన్
ఒకప్పుడు తెలుగు తెరపై వెలిగిన వెలుగైన నటి రాశి. ‘గోకులంలో సీత’, ‘స్నేహితులు’ సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఆమె, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్రహీరోల సరసన నటించి 90లలో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు…
