ఫేక్ యాడ్స్, అశ్లీల వీడియోలపై నాగ్ గెలుపు – ఏఐ, డీప్‌ఫేక్‌లపై కీలక ఆదేశాలు
టాలీవుడ్ కింగ్ నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయన పర్సనాలిటీ రైట్స్ను రక్షిస్తూ, ఇకపై నాగార్జున పేరు, వాయిస్, ఫొటోలు ఎలాంటి వాణిజ్య ప్రయోజనాలకు ఆయన అనుమతి లేకుండా వాడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ…
