అల్లు అరవింద్ వ్యూహం… శ్రీవిష్ణు అల్లుకుపోతున్నాడు!

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ ఒక్కసారి ఎవరి మీద నమ్మకం పెడితే, వాళ్లను రెగ్యులర్‌గా బ్యాక్ చేస్తాడు. ఇప్పుడు అదే జరుగుతోంది శ్రీవిష్ణుతో కూడా. సింగిల్ సక్సెస్‌తో మళ్లీ ఒక్కసారి తెలుగులో కామెడీ హీరో అనిపించిన శ్రీవిష్ణుతో, GA2 పిక్చర్స్…

శ్రీ విష్ణు ‘సింగిల్’ ట్రైలర్ .. భలే నవ్వించాడుగా

మొదటినుంచీ శ్రీ విష్ణు కాస్త డిఫరెంట్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. గతేడాది 'స్వాగ్' అనే ప్రయోగాత్మక సినిమా చేశాడు. కానీ ఇది ఆడలేదు. దీంతో తనకు కలిసొచ్చిన కామెడీనే మళ్లీ నమ్ముకున్నాడు. అలా చేసిన మూవీ 'సింగిల్'. మే 9న రిలీజ్…

నిజమా? ‘‘ఆహా’లో ఒక్కరోజులో 75 మంది ఉద్యోగులని తీసేసారా?

ఇప్పుడో వార్త మీడియా సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తోంది. తెలుగు ప్రముఖ ఓటీటీ సంస్ద ఆహా… ఒక్కరోజులో 75 మంది ఉద్యోగులను తొలగించిందని ఆ వార్త సారాంశం. ముందస్తు సమాచారం లేకుండానే ఉద్యోగాలు కోల్పోవడంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని చెప్తున్నారు. అయితే…

అల్లు అరవింద్ ప్రెస్ మీట్… ‘తండేల్’ కలెక్షన్స్ కు దెబ్బ కొట్టిందా?

కొన్ని విషయాలు వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి మీరు ఇప్పుడు చదవబోయేది. నిర్మాతలు అల్లు అర‌వింద్, బ‌న్నీ వాసు చేసిన ప్రెస్ మీట్ వ‌ల‌న తండేల్ సినిమా క‌లెక్ష‌న్స్‌కి దెబ్బ‌ప‌డిందట. అవును ఈ విష‌యాన్ని బ‌న్నీ వాసు…

వంద కోట్లు నిజమా, ఫేక్ ప్రకటనా?

తండేల్ చిత్రం వారంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఫిబ్రవరి 14 అయిన నేడు కొత్త సినిమాలు రిలీజ్ అయిన తండేల్ చిత్రం మంచి ఆక్యుపెన్సీ సాధిస్తూ రన్ అవుతుంది. పైగా భారీ ఆశలు పెట్టుకొని రిలీజ్ చేసిన విశ్వక్ సేన్…

‘తండేల్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్, లాభాల్లో పడ్డట్టేనా?

అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi)కాంబినేషన్ లో రూపొందిన ‘తండేల్’ (Thandel)ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం వల్ల మంచి ఓపెనింగ్స్…

‘తండేల్‌’ సక్సెస్‌ మీట్‌ : ఆ వీడియోలు చూసి ఇబ్బంది పడ్డ నాగార్జున

ఒక వయస్సు వచ్చాక గతంలో చేసిన చూస్తే కాస్తంత ఇబ్బందిగానూ, మరికొన్నిసార్లు గర్వంగానూ అనిపిస్తుంది. ఇప్పుడు నాగార్జున పరిస్దితి అలాగే ఉంది. ఆయన గతంలో లవర్ బోయ్ గా, రొమాంటిక్ గా హీరోగా చేసారు. హీరోయిన్స్ తో హాట్ హాట్ గా…

క్షమాపణలు, వదిలేయండి అంటూ అల్లు అరవింద్ రిక్వెస్ట్

తెలియకుండా మాట్లాడుతూ ఫ్లో లో నోరు జారితే గతంలో అయితే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ప్రతీది పెద్ద రాద్దాంతమై పోతోంది. రీసెంట్ గా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ కామెంట్స్…

ఆర్టీసీ బస్సులో ‘తండేల్‌’షో , నిర్మాత సీరియస్ వార్నింగ్

పైరసీ అనేది సినీ పరిశ్రమకు పెనుభూతంలా పట్టుకుంది. సినిమాని చంపేస్తోంది. తాజాగా విడుదలై హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘తండేల్‌’ (Thandel)కు ఈ పైరసీ ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే పైరసీ దీన్ని వేధిస్తోంది.…

నాగచైతన్య సాయి పల్లవి ‘తండేల్’ రివ్యూ

తెలుగులో యథార్థ సంఘటనలు, నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందిన సినిమాలు తక్కువ. అందుకు కారణం అవి డాక్యుమెంటరీల్లా తయారవుతాయనే భయం,అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని వాటిని జనం ఆదరించరనే నమ్మకం. అయితే నాగచైతన్య, అల్లు అరవింద్ మాత్రం ఆ నమ్మకాలను…