సల్మాన్–ఆమీర్ ఓపెన్ టాక్: హీరో–హీరోయిన్ల వయసు గ్యాప్ పై సంచలన వ్యాఖ్యలు!
బాలీవుడ్ సూపర్‌స్టార్స్ సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ చిన్ని తెరపై పెద్ద చర్చకు తెరలేపారు. "టూ మచ్ విత్ కాజోల్ & ట్వింకిల్" (Amazon Prime Video, సెప్టెంబర్ 25) తొలి ఎపిసోడ్‌లో వీరిద్దరూ ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌లో వయసు తేడా పై…


