నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ఊచకోత! గ్లోబల్ నంబర్ 1గా రికార్డు! మూడు రోజుల్లోనే అన్ని కోట్ల వ్యూసా?
థియేటర్ల దగ్గర బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన స్పై యాక్షన్ డ్రామా Dhurandhar, ఇప్పుడు ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ టాప్-1.. 7 దేశాల్లో నంబర్…
