“ఫంకీ” ఎప్పుడు వస్తుందో తెలుసా? విశ్వక్ సేన్ సీక్రెట్ రిలీజ్ ప్లాన్
‘లైలా’ సినిమా భారీ ఫ్లాప్‌తో విశ్వక్ సేన్ కెరీర్‌పై ప్రశ్నార్థక చిహ్నం పడింది. కానీ ఇప్పుడు ఆయన మరోసారి రిస్క్ తీసుకున్నాడు — అదే “ఫంకీ”! ఈసారి దర్శకత్వం వహిస్తున్నది ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ. మొదట “లైలా” ఫలితంతో ప్రాజెక్ట్‌పై…

