97వ అకాడమీ అవార్డుల కోసం 24 విభాగాలకు నామినేషన్లు ప్రకటించబడిన సంగతి తెలిసిందే. ఇందులో 'విక్డ్', 'ఎమిలియా పెరెజ్' చిత్రాలు చాలా కేటగిరీల్లో నామినేషన్లు అందుకున్నాయి. ఆస్కార్ అవార్డులు-2025లో భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం దక్కింది. ప్రియాంకా చోప్రా నిర్మించిన అనూజ సినిమాకు…
