స్క్రీన్ నుంచి స్పోర్ట్స్ వరకు: ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కి అంబాసిడర్ గా రామ్ చరణ్ !!
జాతీయ ఆర్చరీ అసోసియేషన్ (AAI) గురువారం ప్రకటించిన ఈ వార్తతో ఫ్యాన్స్‌లో జోష్ మామూలుగా లేదు. న్యూఢిల్లీలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 12 వరకు జరగబోయే ఈ ప్రతిష్టాత్మక లీగ్‌లో, దేశీయ ఆర్చర్లు మాత్రమే కాదు…
