పూరి జగన్నాథ్ కొత్త సినిమా టైటిల్, ట్రోలింగ్ మెటీరియల్ అయ్యిపోయిందే?

ఇప్పుడు ఏదైనా ట్రెండ్‌ అవ్వాలంటే పెద్ద టాలెంట్‌ అవసరం లేదు. చిన్న కామెంటు రాయగలిగితే చాలు… సోషల్ మీడియా దానిని ట్రూత్ ఆఫ్ ద డేగా ప్రకటిస్తుంది. ముఖ్యంగా సినిమావాళ్ల విషయంలో ఈ ట్రోలింగ్ కల్చర్ బాగా ప్రయోగిస్తున్నారు. ఒకప్పుడు సినిమా…