తెలంగాణ పోలీసులు ‘ఐబొమ్మ’ పైనేనా దాడి? లేక… !

హైదరాబాద్‌ పోలీసులు ఆన్‌లైన్‌ పైరసీ మాఫియాపై కత్తి ఎత్తారు. ఇప్పటివరకు ఈ రాకెట్‌లో పలువురిని అదుపులోకి తీసుకోగా, అసలు మాస్టర్‌ మైండ్‌గా భావిస్తున్న పైరసీ వెబ్‌సైట్‌ హెడ్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఆ పైరసీ సైట్ ఏదన్నది ఇప్పుడు అంతటా…

బెట్టింగ్ యాప్స్… ఆ స్టార్ హీరోయిన్లకు నోటీసులు!

దేశంలో అక్రమఆన్‌లైన్ బెట్టింగ్ పై యుద్దం కొనసాగుతోంది. దేశంలో ఢిల్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఒక కీలక మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తోంది. ఆ కేసులో అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ పై కూపీ లాగుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్…

“ఉగ్రవాదులకు ఫండ్స్ వెళ్తున్నాయా?” – ఈడీ విచారణలో మంచు లక్ష్మి సీరియస్ కామెంట్స్

నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి తాజాగా బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. విచారణలో తనపై వచ్చిన రిపోర్ట్స్‌ తారుమారుగా చూపించారని, అసలు సమస్య ఎక్కడుందో ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.…

క్షమించండి అంటూ నజ్రియా నజీమ్ ఎమోషనల్ నోట్, అసలేమైంది

నానితో అంటే సుందరానికి అనే సినిమా చేసిన నజ్రియా నజీమ్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూంటుంది.…

రూ.1000 కోట్ల స్కామ్ లో సోనూసూద్ హస్తం?

రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ కేస్ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరిపై కూడా ఇప్పుడు కేసు ఫైల్ అయిన విషయం తెలిసిందే. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్…

బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే రూ.3 కోట్లు ఇస్తామన్నా.. ఛీ పొమ్మన్నాం

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై టాలీవుడ్ హీరో శివ బాలాజీ దంపతులు స్పందించారు. ఇందులో భాగంగా తమకి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్…

అలీ ‘బిర్యానీ మోసం’.. యూట్యూబర్ అన్వేష్ షాకింగ్ ఆరోపణలు

‘నా అన్వేషణ’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన అన్వేష్ గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్ ల మోసాలపై వీడియోలు పెడుతున్నారు. తాజాగా అతను కమెడియన్ అలీపై తీవ్ర విమర్శలు చేశారు. అలీ తన ఛానల్‌లో సహాయం పేరుతో…

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై RGV వివాదాస్పద కామెంట్స్

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో మైనంపల్లి హనుమంతరావు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బెట్టింగ్…

బెట్టింగ్‌ యాప్‌ కేసు : విజయ్‌ దేవరకొండ వివరణ

సోషల్‌ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై హైదరాబాద్‌ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌కి చెందిన అగ్రహీరోలు, నటులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్…

బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కొరడా: 11 మంది యూట్యూబర్లపై కేసు!

బెట్టింగ్​ యాప్స్​ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్​గా తీసుకున్నది. వీటిని ప్రమోట్​ చేసేవాళ్లపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా…