సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ఏడాదికి ఒకటైనా చూడకపోతే చాలామందికి ఏదో వెలితిగా ఉంటుంది. అంతలా ఆయన అభిమానులను సంపాదించుకున్నారు. దేశ,విదేశాల్లో ఉండే అభిమానులు ఎప్పుడూ ఆయన వ్యక్తిగత విశేషాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపెడుతూంటారు. ఈ క్రమంలో రోజూ ఆయనపై రకరకాల వార్తలు…
