ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాను మహేశ్‌తో చేస్తున్న ప్రాజెక్టు కోసం ప్రియాంకను హీరోయిన్ గా ఎంపిక చేశారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రియాంక ఈరోజు హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. దాంతో నెటిజన్లు 'ఎస్ఎస్ఎంబీ29' కోసమే వచ్చారంటూ పోస్టు…
