హన్సికా మోత్వానీ (Hansika Motwani) బాంబే హైకోర్ట్‌ను ఆశ్రయించింది. తనపై నమోదైన గృహ హింస (domestic violence) కేసును కొట్టివేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో(Bombay High Court) క్వాష్ పిటిషన్ దాఖాలు చేసింది. గతేడాది ప్రశాంత్ మోత్వానీ (హన్సికా మోత్వానీ సోదరుడు)…
