రజనీ “కూలీ” సినిమా రీ-సెన్సార్ షాక్

సూపర్‌స్టార్ రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన “కూలీ” ఇండిపెండెన్స్ డే వీకెండ్‌లో థియేటర్లలో విడుదలై హంగామా క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ సందర్భంగా ఈ సినిమా మళ్లీ సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లి రీ-సర్టిఫికేట్ పొందింది.…

నెగటివ్ రివ్యూస్ నుంచి హౌస్‌ఫుల్ రన్‌కి – ‘K-Ramp’ అద్భుత టర్న్‌రౌండ్!

దీపావళి రష్‌లో పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘K-Ramp’, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది! శనివారం నాడు ఓపెనింగ్‌తో వచ్చిన ఈ చిత్రం మొదట తక్కువ బజ్తోనే స్టార్ట్ అయింది. ఓవర్సీస్…

కాంతార vs ఛావా – ఎవరు అవుతారు 2025 బాక్సాఫీస్ కింగ్?

రిషబ్ శెట్టి మాంత్రికం మళ్లీ పనిచేసింది! ‘కాంతార చాప్టర్ 1’ రెండో వారాంతానికే దేశవ్యాప్తంగా ₹100 కోట్లు దాటేసి, మరోసారి సంచలనం సృష్టించింది. ఆధ్యాత్మిక యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అంచనాలను మించి దూసుకుపోతోంది. రెండో వీకెండ్‌లోనూ అద్భుతమైన కలెక్షన్లు…

అదిరింది: ప‌వ‌న్ కళ్యాణ్ ‘OG’ ఫస్ట్ వీక్ కలెక్ష‌న్స్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘OG’ బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం ఘాటైన దుమ్మురేపింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇన్వెస్ట్‌మెంట్‌లో 69% రికవరీ సాధించగా… ఓవర్సీస్ & ROI లో అయితే అదరగొట్టేసింది. ప్రత్యేకంగా ఓవర్సీస్‌లో ‘OG’…

ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన OG ప్రీమియర్స్!

పవన్ కళ్యాణ్ OG కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రీమియర్స్ బాక్సాఫీస్ దగ్గరే చూపించింది. టికెట్ రేట్లు భారీగా ఉన్నా, థియేటర్ల దగ్గర అభిమానుల తాకిడి మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలతోనే డబుల్ డిజిట్ గ్రాస్ వసూలు చేసేసింది.…

“కొత్త లోకా” 25 డేస్ కలెక్షన్స్ – స్టార్ హీరోలకు సౌండ్ లేదు!

కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మలయాళ సూపర్ హీరో సినిమా లోకా చాప్టర్-1: చంద్ర (తెలుగులో కొత్త లోకాగా విడుదలైంది) అంచనాలు లేకుండా వచ్చి, వసూళ్ల తుఫాన్ సృష్టించింది. మలయాళంలోనే కాదు… తెలుగులోనూ ఈ సినిమా కలెక్షన్లతో అదరగొట్టేసింది.…

కేవలం 35 కోట్ల బడ్జెట్‌తో… 300 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకెళ్తున్న ‘లోక’?

మహిళా సూపర్‌హీరో సినిమా ‘లోకా’…అదే రోజున రిలీజ్ అయిన పలు సినిమాల పోటీలోనూ బాక్సాఫీస్‌ను కుదిపేస్తూ మాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసింది.‘లోక చాప్టర్‌ 1: చంద్ర’ (తెలుగులో కొత్త లోక) చిత్రంతో థియేటర్లు హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌…

మిరాయ్ : “ఐదు రోజుల్లోనే వంద కోట్లు” – నిజమేనా లేక కలెక్షన్ గేమ్?

తేజ సజ్జా – కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వచ్చిన మిరాయ్ పై రిలీజ్‌కు ముందే అంచనాలు ఆకాశాన్నంటాయి. హనుమాన్ బ్లాక్‌బస్టర్ విజయంతో తేజ సజ్జా పేరు మీదే బలమైన బజ్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్, టీజర్‌లు హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో ప్రేక్షకుల్లో…

‘మిరాయ్’ ఫస్ట్ వీకెండ్ షాకింగ్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా 'మిరాయ్' సినిమాను గురించిన మాటలే వినపడుతున్నాయి. పెద్దలతో పాటు, పిల్లలను కూడా ఈ సినిమా విశేషంగా ఆకర్షిస్తూ ఉండటం .. ఆకట్టుకుంటూ ఉండటం బాగా కలిసొచ్చింది. దాంతో విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల…

నాని – విజయ్ దేవరకొండల రికార్డులకే షాక్ ఇచ్చిన తేజా సజ్జా! ట్రేడ్ టాక్ హీట్!

తేజ సజ్జ నటించిన ‘మిరాయ్’ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించిన‌ట్లు తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ. 12 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టిన‌ట్లు స‌మాచారం. ఈ…