‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పిన visionary డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ఒక్క ఇండస్ట్రీ హిట్‌లు మాత్రమే కాదు, ఆస్కార్ లాంటి అంతర్జాతీయ అవార్డుల వరకూ పయనించిన ఆర్ఆర్ఆర్ విజయంతో జక్కన్న క్రేజ్ మాంచి స్థాయిలో ఉంది. అలా…
