బ్యాగ్ ఓపెన్ చేయగానే 40 కోట్ల డ్రగ్స్.. బాలీవుడ్ యంగ్ యాక్టర్ భవిష్యత్తు నాశనం!
సినిమా అవకాశాలు లేక ఓ నటుడు మాఫియా వలలో చిక్కుకొని, రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే…. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న ఈ యువ నటుడు, 2019లో వచ్చిన ‘స్టూడెంట్…
