కాంతార vs ఛావా – ఎవరు అవుతారు 2025 బాక్సాఫీస్ కింగ్?
రిషబ్ శెట్టి మాంత్రికం మళ్లీ పనిచేసింది! ‘కాంతార చాప్టర్ 1’ రెండో వారాంతానికే దేశవ్యాప్తంగా ₹100 కోట్లు దాటేసి, మరోసారి సంచలనం సృష్టించింది. ఆధ్యాత్మిక యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అంచనాలను మించి దూసుకుపోతోంది. రెండో వీకెండ్‌లోనూ అద్భుతమైన కలెక్షన్లు…





