Tag: cyber crime

ఎవరీ ‘పర్పుల్ క్రెయాన్’.. లావణ్య త్రిపాఠి ఎందుకు కేసులు పెట్టింది?!

ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి కొణిదెల సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నీచమైన వేధింపులపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన పర్సనల్ లైఫ్, నైతిక విలువలపై విషం చిమ్ముతున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ హైదరాబాద్ సైబర్ క్రైమ్…

ట్రోలర్లకు రేణు దేశాయ్ షాక్.. వాళ్లపై సైబర్ క్రైమ్‌ కేసు ! ఇక జైలేనా?

టాలీవుడ్ సీనియర్ నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా ఆమెను టార్గెట్ చేస్తూ వస్తున్న ట్రోలర్ల ఆట కట్టించడానికి ఆమె సిద్ధమయ్యారు. తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులు, అసభ్యకర వ్యాఖ్యలపై ఏకంగా సైబరాబాద్…

ఐబొమ్మ రవి మళ్లీ పోలీస్ కస్టడీలో!కొత్త రహస్యాలా? కొత్త బాంబులా?

సాధారణంగా ఒకసారి విచారణ జరిపాక కేసు పూర్తయిపోతుందని చాలామంది భావిస్తారురు. కానీ ఐబొమ్మ రవి విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఇప్పటికే ఎనిమిది రోజుల కస్టడీలో విచారణ జరిగినప్పటికీ, పోలీసులు ఇంకా సంతృప్తి చెందలేదు. నాంపల్లి కోర్టు తాజా నిర్ణయంతో…

ఐ-బొమ్మ రవి మరోసారి కస్టడీలో! ఈసారి పోలీసులు ఏ బాంబు పేల్చబోతున్నారు?

ఐ-బొమ్మ కేసు రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇమంది రవి అరెస్టుతో కేసు ముగుస్తుందని అనుకున్న చాలామందికి— ఇప్పుడు పోలీసులు తీసుకున్న తాజా నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది: “ఈ పైరసీ నెట్‌వర్క్ ఇంకా పూర్తిగా ఛేదించలేదు.”అదే కారణంగా రవిపై…

iBomma రవి అసలు గేమ్ బయటపడింది! ఆ క్రైమ్ మనీ ఏం చేసాడో తెలుసా?

పైరసీ వెబ్‌సైట్లు iBomma, Bappamలను నడిపిన ఇమ్మడి రవిపై జరుగుతున్న విచారణలో పోలీసులు కీలక విషయాలను వెలికితీశారు. అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బును రవి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని తన సన్నిహిత మిత్రుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. ప్రస్తుతం…

సి.కళ్యాణ్ ‘ఎన్‌కౌంటర్’ డిమాండ్‌తో టాలీవుడ్ షాక్‌

iBomma వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌తో టాలీవుడ్‌లో అలజడి ఇంకా తగ్గకముందే… నిర్మాత సి.కళ్యాణ్ చేసిన ఎన్‌కౌంటర్ వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. భారత చట్టం చెప్పేదే స్పష్టం — ఎంత పెద్ద నేరం చేసినా శిక్షించేది కోర్టే. ఎవరినైనా ఎన్‌కౌంటర్…

అదితి రావు హైదరి పేరుతో వాట్సాప్ స్కామ్‌,సీరియస్ అలర్ట్!!

ప్రముఖ నటి అదితి రావు హైదరి పేరుతో WhatsApp‌లో మోసగాళ్లు రెచ్చిపోతున్నారని బయటపడటంతో అభిమానులు, ఫోటోగ్రాఫర్లు షాక్‌లోకి వెళ్లారు. ఆమె ఫోటోను ప్రొఫైల్‌గా పెట్టుకుని, “ఫోటోషూట్ కోసం నేను మాట్లాడుతున్నా” అంటూ ఎవరో ఇండస్ట్రీ వ్యక్తులకు మెసేజ్‌లు పంపుతున్నారని అదితి వెల్లడించారు.…

చిన్మయి పైన దారుణ ట్రోలింగ్‌ – “నా పిల్లలు చనిపోవాలా?” అంటూ సీపీ సజ్జనార్‌కి ఫిర్యాదు!

ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) మరోసారి సోషల్‌ మీడియా ట్రోలింగ్‌కు బలైంది. ఈసారి మాత్రం దారుణ స్థాయిలో ఆమెపై దాడులు జరిగాయి. రాయడానికి, చదవడానికి కూడా వీలు లేని పదాలతో చిన్మయి, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటూ కొందరు…

చిరంజీవిపై అసభ్య పోస్టులు.. సైబర్ పోలీస్‌స్టేషన్‌లో మెగాస్టార్ ఫిర్యాదు!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన, అపకీర్తి తెచ్చే పోస్టులు వైరల్ అవుతున్నాయని ఆరోపిస్తూ ఆయన అధికారిక ఫిర్యాదు చేశారు. చిరంజీవి తన ఫిర్యాదులో ఆ పోస్టులు షేర్ చేస్తున్న…

“మిత్ర మండలి”పై కుట్ర? బన్నీ వాస్ ఎమోషనల్‌గా ఫైర్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బన్నీ వాస్ ప్రయాణం చాలా కాలంగా సాగుతోంది. అల్లు అర్జున్‌ తో అసోసియేట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన, తర్వాత అల్లు అరవింద్‌ తర్వాత గీతా ఆర్ట్స్ల్ కీలక వ్యక్తిగా ఎదిగారు. లిటిల్ హార్ట్స్ వరకు విజయవంతమైన చిత్రాలను…