‘డాకు మహారాజ్’…సీడెడ్ లో అంత దారుణమా
సీడెడ్ నిస్సందేహంగా బాలకృష్ణ యొక్క స్ట్రాంగ్ ఏరిా. అక్కడ ఆయన మాస్ సినిమాలు ఎప్పుడూ అదిరిపోయే బిజినెస్ చేస్తూంటాయి. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున కలెక్షన్స్ ని వసూలు చేస్తాయి. అఖండ నుండి భగవంత్ కేసరి వరకు, బాలయ్య ఇటీవలి…

